మాస్ మహారాజ రవితేజ డిస్కోరాజ నుండి మూడో పాట రమ్ పమ్ బమ్ విడుదల !!!

మాస్ మహారాజ రవితేజ డిస్కోరాజ నుండి మూడో పాట రమ్ పమ్ బమ్ విడుదల !!!

మాస్ మహారాజ రవితేజ డిస్కోరాజ నుండి మూడో పాట రమ్ పమ్ బమ్ విడుదల !!!
 
మాస్ మహా రాజ ర‌వితేజ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న డిస్కో రాజా సినిమాని రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఫేమ్‌ నభా నటేశ్,  పాయల్‌ రాజ్‌పుత్‌ లు తాన్యా హోప్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలలో నటింస్తున్న ఈ సినిమాకి స్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నా ఈ సినిమాలోని మూడో పాట హైదరాబాద్ లో పాత్రికేయుల సమావేశంలో విడుదల అయ్యింది. ఈ కార్యక్రమంలో వి.ఐ. ఆనంద్, సునీల్, నభ నటేష్, తమన్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు విఐ. ఆనంద్ మాట్లాడుతూ….
డిస్కో రాజా అనే సినిమా ఆడియన్స్ కొత్త అనుభూతిని ఇస్తుంది. రవితేజ గారి క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. తమన్ అందించిన సాంగ్స్ ఈ మధ్య పాపులర్ అయ్యాయి, అలాగే మా సినిమా కోసం తమన్ మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. రమ్ పమ్ బమ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది అన్నారు.
 
తమన్ మాట్లాడుతూ….
రమ్ పమ్ బమ్ సాంగ్ చేస్తున్నప్పుడు ఛాలెంజింగ్ గా తీసుకున్నాను, ఇప్పుడు సాంగ్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, గుడ్ రెస్పాన్స్ లభిస్తోంది, ఇదంతా చూస్తుంటే కష్టం మర్చిపోయాను. డిస్కో రాజా సినిమాకు మంచి పాటలు చేసే అవకాశం లభించింది. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన ఢిల్లీవాలా, నువ్వు నాతో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించిందన్నారు.
 
సునీల్ మాట్లాడుతూ…
రవితేజ గారితో నేను కొంత గ్యాప్ తరువాత చేసిన సినిమా ఇది. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనంద్ గారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తీశాడు, ఆడియన్స్ కు ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ మూవీలా ఉంటుంది అన్నారు.
 
 
నభ నటేష్  మాట్లాడుతూ…
రవితేజ గారితో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతి, ఈ సినిమాలో నా పాత్ర పేరు నభ, మీ అందరికి నచ్చుతుంది. ఢిల్లీ వాలా సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సాంగ్ లో నా డ్యాన్స్ మూమెంట్స్ బాగుంటాయి. జనవరి 24న విడుదల కానున్న డిస్కో రాజా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చెయ్యాలని కోరారు.
 
Third song from Ravi Teja’s Disco Raja is out now
 
Mass Maharaja Ravi Teja is joining hands with VI Anand for Disco Raja, which is slated for release this Friday. Ram Talluri is producing this much awaited sci-fi thriller under SRT Entertainments banner. The film has Nabha Natesh and Payal Rajput in the lady lead roles. Man-in-form Thaman is scoring the soundtrack for the film and the makers have released the third song from the audio album today. The song was crooned by Bappi Lahiri and even Ravi Teja joined the fun by singing a small portion.
 
Speaking at the launch event, the director VI Anand said Disco Raja will give a new experience to the audience. “Ravi Teja’s characterisation will be very unique. Thaman has given impressive tunes for the album and the two songs that were released till date have received a positive response. I am sure that third song, Rum Pum Pum will also get a good response.
 
Thaman said working on Rum Pum Pum has been a challenging experience for him. “I got the scope to give good songs for Disco Raja and I am happy that the audience are liking the album.”
 
Sunil said he is working with Ravi Teja after a small gap. “My combination scenes with Ravi Teja will please the audience. Anand came up with a different subject and this film is like a full meals to movie-goers.
 
Nabha Natesh says working with Ravi Teja has been an unforgettable experience for her. “My dance moves for Dilli Wala song will entertain the viewers. I request you all to support Disco Raja, which is releasing on January 24th.
CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (2 )