ముఖ్యమంత్రి స్టాలిన్‌ను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపిన హీరో విశాల్‌

ముఖ్యమంత్రి స్టాలిన్‌ను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపిన హీరో విశాల్‌

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపిన హీరో విశాల్‌

తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన‌ సంద‌ర్భంగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను మ‌రియు ఎమ్మెల్యేగా గెలిచిన సంద‌ర్భంగా అత‌ని కుమారుడు ఉద‌య‌నిధి స్టాలిన్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి హీరో విశాల్, అత‌ని స్నేహితుడు ర‌మ‌ణ శాలువాతో స‌త్క‌రించి శుభాకాంక్ష‌లు తెలిపారు. 

Hero Vishal accompanied by his friend Ramana met Tamil Nadu Chief Minister Elect DMK Chief MK Stalin and his son MLA Elect Udayanidhi Stalin and congratulated them presenting a shawl.
CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )