శ్రీ పసుపులేటి రామారావు గారికి ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ సంతాపం

శ్రీ పసుపులేటి రామారావు గారికి ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ సంతాపం

శ్రీ పసుపులేటి రామారావు గారికి ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ సంతాపం

తొలితరం సీనియర్ సినీ పాత్రికేయుడు శ్రీ పసుపులేటి రామారావు గారి  మృతి ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ సభ్యులకు తీరనిలోటు.  45 సంవత్సరాల నుండి  సినిమా పాత్రికేయుడుగా అనుభువం ఉన్న రామారావు గారు మా అసోసియేషన్ గౌరవ సభ్యులుగా కొనసాగుతూ మాకు ఎప్పటి కప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మమ్ములను ముందుండి  నడిపిస్తున్న శ్రీ పసుపులేటి రామారావు గారు ఇలా అకాల మరణం చెందటం మాకు తీవ్ర  ద్రిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ,  వారి కుటుంబానికి ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )