సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో www. మీనా బజార్., ఆడియో లాంచ్ !!!
News

సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో www. మీనా బజార్., ఆడియో లాంచ్ !!!

Maa Movie- February 7, 2020

*సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో www. మీనా బజార్., ఆడియో లాంచ్ !!!*   సినీ రాజకీయల సమక్షంలో www. మీనా బజార్., ఆడియో లాంచ్ కార్యక్రమం ఫిబ్రవరి 6న హైదరాబాద్ లో జరిగింది. ... Read More

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా కార్తికేయ హీరోగా “చావు కబురు చల్లగా”
News

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా కార్తికేయ హీరోగా “చావు కబురు చల్లగా”

Maa Movie- December 15, 2019

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా కార్తికేయ హీరోగా "చావు కబురు చల్లగా"     భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం వంటి సూపర్ ... Read More

iSmart Director Puri Jagannadh To Release The First Single From ‘Radha Krishna’
News

iSmart Director Puri Jagannadh To Release The First Single From ‘Radha Krishna’

Maa Movie- August 21, 2020

‘రాధాకృష్ణ‌’ ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల‌చేయ‌నున్న ఇస్మార్ట్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మల్‌ బొమ్మ కాలక్రమేణా ప్లాస్టిక్‌ బొమ్మల తాకిడికి కుదుపులకు లోనయ్యింది. ఈ నేపథ్యంలో ఒక గొప్ప సందేశాత్మక ప్రేమకథగా రూపొందుతోన్న ... Read More

‘ఇ ఎమ్ ఐ’ ఫస్ట్ లుక్ లాంచ్ 
News, Photo Gallery

‘ఇ ఎమ్ ఐ’ ఫస్ట్ లుక్ లాంచ్ 

Maa Movie- October 10, 2019

'ఇ ఎమ్ ఐ' ఫస్ట్ లుక్ లాంచ్    శ్రీ అవధూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్ లో దొంతు బుచ్చయ్య, సంగీత బమ్మిడి లు నిర్మాతలుగా దొంతు రమేష్ దర్శకత్వంలో భానుశ్రీ, నోయల్ ప్రధాన ... Read More

రొమాంటిక్‌ హర్రర్ `బంజార` టీజ‌ర్ విడుద‌ల‌
News, Travel

రొమాంటిక్‌ హర్రర్ `బంజార` టీజ‌ర్ విడుద‌ల‌

Maa Movie- February 26, 2020

రొమాంటిక్‌ హర్రర్ `బంజార` టీజ‌ర్ విడుద‌ల‌.   మంచి కుటుంబ కథాంశంతో కూడిన హర్రర్ హిట్ మూవీ "క్షుద్ర"  చిత్రాన్ని అందించిన  దర్శకుడు  నాగుల్ దర్శకత్వంలో వర్కింగ్ యాంట్స్ ప్రొడక్షన్స్ ప‌తాకంపై కోయా రమేష్ ... Read More

ప్రముఖ ఛాయాగ్రాహకుడుసురేంద్రరెడ్డి తనయులు  హీరోగా, దర్శకునిగా  ‘గల్లీ గ్యాంగ్’
News, Photo Gallery

ప్రముఖ ఛాయాగ్రాహకుడుసురేంద్రరెడ్డి తనయులు హీరోగా, దర్శకునిగా ‘గల్లీ గ్యాంగ్’

Maa Movie- October 14, 2020

ప్రముఖ ఛాయాగ్రాహకుడుసురేంద్రరెడ్డి తనయులు హీరోగా, దర్శకునిగా 'గల్లీ గ్యాంగ్' తెలుగు చిత్ర పరిశ్రమలో పేరొందిన ఛాయాగ్రాహకుడు టి. సురేంద్రరెడ్డి.  నందమూరిబాలకృష్ణ హీరోగా నటించిన 'అధినాయకుడు', 'శ్రీమన్నారాయణ', డా. రాజేంద్ర ప్రసాద్ ‘ఆనలుగురు', జగపతి బాబు 'పెళ్ళైన కొత్తలో' చిత్రాలతో పాటు 'జై బోలో తెలంగాణ', 'గరం', ' 10th క్లాస్', 'మైసమ్మ IPS' మొదలైన 50 చిత్రాలకు ఛాయాగ్రహణం సమకూర్చారు. అలాగే హిందీ లో 'రుద్రాక్ష్','టాంగో చార్లీ', కన్నడం లో విష్ణువర్థన్ హీరో గా 'కుంతీ పుత్ర' చిత్రాలకుకూడా ఫోటోగ్రఫీ అందించారు. ఆయనకు ఇద్దరు కవల పిల్లలు వినయ్ తంబిరెడ్డి, సమీర్దత్త. వీళ్లల్లో సమీర్ దత్త హీరోగా వినయ్ తంబిరెడ్డి దర్శకత్వం లో ఓ చిత్రం రూపొందింది. మూవీ బీస్ పతాకం పై నిర్మితమైన ఈ చిత్రం పేరు 'గల్లీ గ్యాంగ్'. తనయులు రూపొందించిన ఈ చిత్రానికి తండ్రి సురేంద్రరెడ్డి పర్యవేక్షణ చేయడం విశేషం.  దర్శకుడు వినయ్ తంబిరెడ్డి మాట్లాడుతూ - ''ఇంజినీరింగ్ పూర్తయ్యాక చెన్నైలో మైండ్స్క్రీన్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్సు చేసాను. ఆ తరువాత 'జెస్సీ', 'కృష్ణ అండ్హిజ్ లీల', 'రాధాకృష్ణ' చిత్రాలకు దర్శకత్వం లో పని చేసాను. తెలంగాణ యాస తోపల్లెటూరి చిక్కటి ప్రేమకథగా  కుమార్ మల్లారపు రాసిన స్క్రిప్ట్ ‘గల్లీ గ్యాంగ్' తో దర్శకునిగా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో అందరూ కొత్త వాళ్లే నటించారు. కానీ ఒక  ప్రత్యేక పాత్రను మాత్రం సీనియర్ హాస్య నటులైన జెన్నీ తోచేయించాం. 20 రోజుల పాటు గోదావరిఖని పరిసర ప్రాంతాల్లో నటీ నటుల్ని ఎంపిక చేసి, వాళ్లకు వర్క్ షాప్ నిర్వహించాం. తెలంగాణ సాంస్కృతిక సమితి రాష్ట్ర సమన్వయ కర్తదయా నర్సింగ్ సహకారంతో రామగుండం, పెద్దంపేట్ గ్రామాల్లో 40 రోజుల పాటు షూటింగ్చేశాం. సాంకేతిక నిపుణులు కూడా అంతా కొత్త వారే.  అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకుతీసుకు వస్తాం’’అని తెలిపారు.  హీరోగా నటించిన సమీర్ దత్త  మాట్లాడుతూ  - ... Read More

Mega Star Chiranjeevi garu is going to start his official social media handles this Ugadi
News

Mega Star Chiranjeevi garu is going to start his official social media handles this Ugadi

Maa Movie- March 24, 2020

Mega Star Chiranjeevi garu is going to start his official social media handles this Ugadi Read More