Colour Photo Teaser launched by happening hero Vijay Deverakonda

Colour Photo Teaser launched by happening hero Vijay Deverakonda

కలర్ ఫోటో” టీజర్ విడుదల చేసిన హ్యాపెనింగ్ హీరో “విజయ్ దేవరకొండ
 
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ నుంచి కలర్ ఫోటో అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగమ్మాయి  చాందిని చౌదరీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడులైంది. ప్రముఖ హీరో విజయ దేవరకొండ కలర్ ఫోటో టీజర్ ని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఓ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిస్తున్నట్లుగా చెప్పుకుంటూ వస్తున్న యూనిట్ సభ్యులు, ఇప్పుడు టీజర్ ని కూడా అదే పంధాలో రెడీ చేసి రిలీజ్ చేయడం విశేషం. యూట్యూబ్ లో పాపులర్ అయ్యిన సందీప్ రాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి అబ్బాయి కాల భైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. 
 
చిత్రం: కలర్ ఫోటో
బ్యానర్: అమృత ప్రొడక్షన్
సమర్పణ: శ్రవణ్ కొంక, 
లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు
నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని
కథ: సాయి రాజేష్ నీలం
ఆర్ట్: క్రాంతి ప్రియం
కెమెరామెన్: వెంకట్ ఆర్ శాఖమురి
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
ఫైట్స్: ఎ.విజయ్
సహ నిర్మాత : మణికంఠ
లైన్ ప్రొడ్యూసర్ : గంగాధర్
పిఆర్ఒ: ఏలూరు శ్రీను
 
Colour Photo Teaser launched by happening hero Vijay Deverakonda
 
Amrutha Productions previously scored blockbusters with spoof films like ‘Hrudaya Kaleyam’, and ‘Kobbari Matta’. The upcoming film from this production house is ‘Colour Photo’. Suhas, who carved a name for himself with films like Majili, Dear Comrade, and Prati Roju Pandage is playing lead role in ‘Colour Photo’. Chandini Chowdary is pairing up with Suhas in this realistic love drama. Noted actor, Sunil is playing a key role in the film. Happening hero, Vijay Deverakonda launched the teaser of ‘Colour Photo’ a short while back. The teaser suggests that the film is an emotional love drama with a comical touch to it. Sandeep Raj is making his debut with this film. Kaala Bhairava is composing the tunes.
 
Banner: Amrutha Productions
Presented by: Sravan Konka, Loukya Entertainments
Cast: Suhas, Chandini Chowdary, Sunil, Viva Harsha
Producers: Sai Rajesh Neelam, Bunny Muppaneni
Story: Sai Rajesh Neelam
Art: Kranthi Priyam
Cinematography: Venkat R 
Editor: Kodati Pawan Kalyan
Fights: A Vijay
Co-producer: Manikanta
Line producer’ Gangadhar
PRO: Eluru Sreenu 
CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )