‘అల్లూరి’ గొప్ప స్ఫూర్తిని ఇచ్చే చిత్రం
‘అల్లూరి’ గొప్ప స్ఫూర్తిని ఇచ్చే చిత్రం.. అందరికీ కనెక్ట్ అవుతుంది: శ్రీవిష్ణు ఇంటర్వ్యూ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న నేపధ్యంలో శ్రీవిష్ణు విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు అల్లూరి అంటేనే పవర్ ఫుల్. ఇటివల వచ్చిన అల్లూరి […]
Read More