హాట్ స్టార్ లో టాప్ టెన్ షోస్ లో రెండు వారాలుగా ఫస్ట్ ప్లేస్ లోనే తన సత్తా చాటుతున్న “ఐరావతం” మూవీ

హాట్ స్టార్ లో టాప్ టెన్ షోస్ లో రెండు వారాలుగా ఫస్ట్ ప్లేస్ లోనే తన సత్తా చాటుతున్న “ఐరావతం” మూవీ

హాట్ స్టార్ లో టాప్ టెన్ షోస్ లో రెండు వారాలుగా ఫస్ట్ ప్లేస్ లోనే తన సత్తా చాటుతున్న “ఐరావతం” మూవీ ఎస్తేర్ నోహ, అమర్ దీప్, అరుణ్ ప్రధాన పాత్రలలో నటించగా ఒక తెల్లటి కెమెరా ఆధారంగా “ఐరావతం” డిస్నీ హాట్ స్టార్ లో హిట్ టాక్ తో స్ట్రీమింగ్ అవుతోంది.. నూజివీడు టాకీస్ అనే బ్యానర్ పైన గుణశేఖర్ శిష్యుడైన సూహాస్ మీరా ఈ మూవీ ని డైరెక్ట్ చేశారు. రేఖ పలగాని […]

Read More
 డిసెంబర్ 2 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు “దోస్తాన్”

డిసెంబర్ 2 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు “దోస్తాన్”

డిసెంబర్ 2 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు “దోస్తాన్” శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు ప్రియ, ప్రియ వల్లబి నటీనటులుగా సూర్య నారాయణ అక్కమ్మగారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోస్తాన్ “. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 2 న గగ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా చిత్ర దర్శక, నిర్మాత సూర్యనారాయణ అక్కమ్మగారు మాట్లాడుతూ..సిద్ స్వరూప్ అందించిన కథ నచ్చడంతో […]

Read More
 నిజ జీవితంలోనూ గోపీలానే ఉంటాను.. ‘మసూద’ విజయంపై హీరో తిరువీర్

నిజ జీవితంలోనూ గోపీలానే ఉంటాను.. ‘మసూద’ విజయంపై హీరో తిరువీర్

నిజ జీవితంలోనూ గోపీలానే ఉంటాను.. ‘మసూద’ విజయంపై హీరో తిరువీర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు […]

Read More
 సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా ‘శాసనసభ’ ట్రైలర్ విడుదల

సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా ‘శాసనసభ’ ట్రైలర్ విడుదల

సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా ‘శాసనసభ’ ట్రైలర్ విడుదల ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో.. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘శాసనసభ’. వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని.. సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. డిసెంబర్ 16 గ్రాండ్‌గా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రయూనిట్ […]

Read More
 ‘విజ‌యానంద్ ’.. ఓ వ్యక్తి ఇన్‌స్పిరేష‌న‌ల్ జ‌ర్నీ.. డిసెంబ‌ర్ 9న భారీ లెవ‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో మూవీని రిలీజ్ చేస్తున్నాం: నిర్మాత డా.ఆనంద్ శంకేశ్వ‌ర్‌

‘విజ‌యానంద్ ’.. ఓ వ్యక్తి ఇన్‌స్పిరేష‌న‌ల్ జ‌ర్నీ.. డిసెంబ‌ర్ 9న భారీ లెవ‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో మూవీని రిలీజ్ చేస్తున్నాం: నిర్మాత డా.ఆనంద్ శంకేశ్వ‌ర్‌

‘విజ‌యానంద్ ’.. ఓ వ్యక్తి ఇన్‌స్పిరేష‌న‌ల్ జ‌ర్నీ.. డిసెంబ‌ర్ 9న భారీ లెవ‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో మూవీని రిలీజ్ చేస్తున్నాం: నిర్మాత డా.ఆనంద్ శంకేశ్వ‌ర్‌ ఎంటైర్ ఇండియాలో అతి పెద్ద‌దైన క‌మ‌ర్షియ‌ల్ వెహిక‌ల్స్ కంపెనీ వీఆర్ఎల్ కంపెనీ వ్య‌వ‌స్థాకుడు.. ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత విజ‌య్ శంకేశ్వ‌ర్ బ‌యోపిక్ ‘విజయానంద్’. వి.ఆర్‌.ఎల్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డా.ఆనంద్ శంకేశ్వ‌ర్ నిర్మిస్తోన్న చిత్రం ‘విజయానంద్’. విజయానంద్ చిత్రంలో టైటిల్ పాత్ర‌ను నిహాల్ రాజ్‌పుత్ పోషించారు. విజ‌య్ శంకేశ్వ‌ర్ తండ్రి […]

Read More
 హను రాఘవపూడి చేతుల మీదుగా ‘రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ టీజర్ విడుదల

హను రాఘవపూడి చేతుల మీదుగా ‘రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ టీజర్ విడుదల

హను రాఘవపూడి చేతుల మీదుగా ‘రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ టీజర్ విడుదల కరోనా తరువాత ఆడియెన్స్ అభిప్రాయాలు మారిపోయాయి. సినిమాలను చూసే కోణం మారిపోయింది. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా కంటెంట్ బాగుంటే.. కాన్సెప్ట్ కొత్తగా ఉంటే జనాలు థియేటర్లకు వస్తున్నారు. సినిమాలను ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం అనే చిత్రం రాబోతోంది. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. […]

Read More
 ‘అథర్వ’ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చింది.. నిర్మాత సుభాష్ నూతలపాటి

‘అథర్వ’ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చింది.. నిర్మాత సుభాష్ నూతలపాటి

‘అథర్వ’ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చింది.. నిర్మాత సుభాష్ నూతలపాటి పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రానికి విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, […]

Read More
 కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ ఘోస్ట్ కొత్త పోస్టర్ విడుదల… డిసెంబర్ రెండో వారం నుండి భారీ సెట్ లో షూటింగ్

కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ ఘోస్ట్ కొత్త పోస్టర్ విడుదల… డిసెంబర్ రెండో వారం నుండి భారీ సెట్ లో షూటింగ్

కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ ఘోస్ట్ కొత్త పోస్టర్ విడుదల… డిసెంబర్ రెండో వారం నుండి భారీ సెట్ లో షూటింగ్ కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో  తెరకెక్కుతున్న ఈ యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ కి కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ […]

Read More
 నూతన దర్శకుడు కిరణ్ కుమార్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘జాన్ సే’

నూతన దర్శకుడు కిరణ్ కుమార్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘జాన్ సే’

నూతన దర్శకుడు కిరణ్ కుమార్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ‘జాన్ సే’ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్ లో ఉంది. కొత్త తరహా కథాంశాలతో క్వాలిటీ గా రూపొందుతున్న సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. సినిమా పట్ల నిబద్దతతో ఫ్రెష్ సబ్జెక్ట్స్ తో వస్తున్న కొత్త దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేని కేవలం సినిమా మీద ప్యాషన్ తో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు […]

Read More
 ”AP04 రామాపురం” ట్రైలర్ విడుదల

”AP04 రామాపురం” ట్రైలర్ విడుదల

”AP04 రామాపురం” ట్రైలర్ విడుదల అర్ అర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ వి శివ రెడ్డి సమర్పణలో రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, సునీల్ మల్లెం, నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రం ”AP04 రామాపురం” . ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్లను ప్రముఖ సినీ,రాజకీయ నాయకులు అవిష్కరించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను నేడు ప్రసాద్ లాబ్స్ లో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బిగ్ […]

Read More