హాట్ స్టార్ లో టాప్ టెన్ షోస్ లో రెండు వారాలుగా ఫస్ట్ ప్లేస్ లోనే తన సత్తా చాటుతున్న “ఐరావతం” మూవీ
హాట్ స్టార్ లో టాప్ టెన్ షోస్ లో రెండు వారాలుగా ఫస్ట్ ప్లేస్ లోనే తన సత్తా చాటుతున్న “ఐరావతం” మూవీ ఎస్తేర్ నోహ, అమర్ దీప్, అరుణ్ ప్రధాన పాత్రలలో నటించగా ఒక తెల్లటి కెమెరా ఆధారంగా “ఐరావతం” డిస్నీ హాట్ స్టార్ లో హిట్ టాక్ తో స్ట్రీమింగ్ అవుతోంది.. నూజివీడు టాకీస్ అనే బ్యానర్ పైన గుణశేఖర్ శిష్యుడైన సూహాస్ మీరా ఈ మూవీ ని డైరెక్ట్ చేశారు. రేఖ పలగాని […]
Read More