‘లక్కీ లక్ష్మణ్’ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్… ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు : హీరో సయ్యద్ సోహైల్
‘లక్కీ లక్ష్మణ్’ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్… ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు : హీరో లక్కీ లక్ష్మణ్ బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష హీరో హీరోయిన్లుగా నటించి చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా హీరో సోహైల్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. * హీరోగా సిల్వర్ స్క్రీన్ […]
Read More