‘తకిట తదిమి తందాన’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల.. త్వరలోనే టీజర్
‘తకిట తదిమి తందాన’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల.. త్వరలోనే టీజర్ ‘మర్డర్’ మూవీ ఫేమ్ ఘన ఆదిత్య మరియు ప్రియ జంటగా.. రాజ్ లోహిత్ దర్శకత్వంలో, ఎల్లో మాంగో ఎంటర్‌టైన్మెంట్ మరియు వ్యాస స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘తకిట తదిమి తoధాన’. ఈ చిత్రం ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని మేకర్స్ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ […]
Read More