రంజాన్ సందర్భంగా మెగాస్టార్ ని కలిసిన అలీ సోదరులు

రంజాన్ సందర్భంగా మెగాస్టార్ ని కలిసిన అలీ సోదరులు

రంజాన్ సందర్భంగా మెగాస్టార్ ని కలిసిన అలీ సోదరులు ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి  ప్రముఖ నటుడు అలీకి మరియు అలీ కుటుంబ సభ్యులకు రంజాన్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ముస్లిం సోదరులందరికి తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. నటుడు అలి తనకు ఎంతో ముఖ్యమైన రంజాన్ పర్వదినాన్ని చిరంజీవితో పంచుకోవడం ఎంతో అందంగా వుంది అన్నారు. అలీ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, […]

Read More
 ‘విద్యార్థి’ చిత్ర కాన్సెప్ట్‌ పోస్టర్‌ విడుదల

‘విద్యార్థి’ చిత్ర కాన్సెప్ట్‌ పోస్టర్‌ విడుదల

ఈ నెల 29న రాబోతున్న విద్యార్థి! చేతన్‌ చీను, బన్నీవోక్స్‌ జంటగా నటించిన చిత్రం ‘విద్యార్థి’. మధు మాదాసు దర్శకత్వంలో మహాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఆళ్ల వెంకట్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కాన్సెప్ట్‌ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత డి.ఎస్‌.రావు ఆధ్వర్యంలో ఈ నెల 29న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డి.ఎస్‌.రావు మాట్లాడుతూ ‘‘చేతన్‌ చీనుచ చెప్పగా నేనీ సినిమా చూశారు. ఆధ్యంతం ఉత్కంఠగా సాగుతుంది. దర్శకుడికిది […]

Read More
 భారతీయులంతా తప్పక చూసి తీరాల్సిన సినిమా  దీన్ రాజ్ “భారతీయన్స్” – భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు

భారతీయులంతా తప్పక చూసి తీరాల్సిన సినిమా  దీన్ రాజ్ “భారతీయన్స్” – భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు

భారతీయులంతా తప్పక చూసి తీరాల్సిన సినిమా దీన్ రాజ్ “భారతీయన్స్” – భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్గాస్ హీరోలుగా… సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన సినిమా ‘భారతీయన్స్’. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. ప్రముఖ రచయిత – ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ (ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా” ఫేమ్) […]

Read More
 టియ‌ఫ్ సిసీ నంది అవార్డ్స్ కోసం దుబాయ్ షేక్ అబుస‌లీంని క‌లిసిన ల‌య‌న్‌ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌

టియ‌ఫ్ సిసీ నంది అవార్డ్స్ కోసం దుబాయ్ షేక్ అబుస‌లీంని క‌లిసిన ల‌య‌న్‌ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌

టియ‌ఫ్ సిసీ నంది అవార్డ్స్ కోసం దుబాయ్ షేక్ అబుస‌లీంని క‌లిసిన ల‌య‌న్‌ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌ తెలంగాణ ప్ర‌భుత్వం స‌హ‌కారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆధ్వ‌ర్యంలో `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` వేడుక‌లు దుబాయ్‌లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌. ఇందులో భాగంగా శుక్ర‌వారం డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ , టీమా ప్రెసిడెంట్‌, మిస్ ఏసియా ర‌ష్మి ఠాకూర్ దుబాయ్ వెళ్లి షేక్ అబుసలీంని క‌లిశారు. […]

Read More
 ‘ఊహలో తేలాల’.. ఆల్బమ్ సాంగ్ ఆవిష్కరించిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి, ఆర్పీ పట్నాయక్

‘ఊహలో తేలాల’.. ఆల్బమ్ సాంగ్ ఆవిష్కరించిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి, ఆర్పీ పట్నాయక్

‘ఊహలో తేలాల’.. ఆల్బమ్ సాంగ్ ఆవిష్కరించిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి, ఆర్పీ పట్నాయక్ అభయ్ ప్రొడక్షన్స్‌లో తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషల్లో రూపొందిన ‘ఊహలో తేలాల’ ఆల్బమ్ సాంగ్ ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ధనుంజయ్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ ఆల్బమ్ సాంగ్‌ను సంగీత దర్శకులు కోటి, ఆర్పీ పట్నాయక్ కలిసి ఆవిష్కరించారు. ఈ సాంగ్ లాంఛ్ వేడుకకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ CEO రవణం స్వామి నాయుడు, రచయిత లక్ష్మీ భూపాల, […]

Read More
 మోహన్ లాల్ – లిజో జోస్ పెల్లిసెరీ ల ‘మలైకొట్టై వలిబన్’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల

మోహన్ లాల్ – లిజో జోస్ పెల్లిసెరీ ల ‘మలైకొట్టై వలిబన్’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల

మోహన్ లాల్ – లిజో జోస్ పెల్లిసెరీ ల ‘మలైకొట్టై వలిబన్’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కొత్త చిత్రం ‘మలైకొట్టై వలిబన్’ (మాలైకొట్టై కి చెందిన యువకుడు) ప్రకటన వచ్చిన దగ్గిరనుంచి అందరూ సినిమా గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అందుకు బ్రిలియంట్ డైరక్టర్ లీజో జోస్ పెల్లిసరీ ఈ చిత్ర దర్శకుడు కావడం మరో కారణం. విషు పర్వదినాన టీం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. […]

Read More
 వైభవంగా ‘ప్రచండ తరుణం కాఠిన్య కావ్యం’ (PTKK) మూవీ ప్రారంభం

వైభవంగా ‘ప్రచండ తరుణం కాఠిన్య కావ్యం’ (PTKK) మూవీ ప్రారంభం

వైభవంగా ‘ప్రచండ తరుణం కాఠిన్య కావ్యం’ (PTKK) మూవీ ప్రారంభం పురాణాలకు టెక్నాలజీ తోడైతే ఎలా ఉంటుందో తెలియజెప్పడమే మా సినిమా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంటున్నారు శ్రీ హర్షిత మూవీస్, కళా మూవీ మేకర్స్ నిర్మాతలు పులిచర్ల నాగరాజు, రామచంద్ర, కొల్లకుంట నాగరాజు. వారి నిర్మాణ సారథ్యంలో బాల పొలుబోయిన దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న చిత్రం ‘ప్రచండ తరుణం కాఠిన్య కావ్యం’ (PTKK). ఈ సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో ఘనంగా జరిగాయి. […]

Read More
 ఆకట్టుకున్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ గ్లింప్స్

ఆకట్టుకున్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ గ్లింప్స్

ఆకట్టుకున్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ గ్లింప్స్ యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేసి యువత నచ్చేలా ఆ వాస్తవ కథకు తెరరూపమిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైన క్రమంలో ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు మేకర్స్. […]

Read More
 విజయేంద్రప్రసాద్‌ చేతుల మీదుగా ‘నాతో నేను’ ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌

విజయేంద్రప్రసాద్‌ చేతుల మీదుగా ‘నాతో నేను’ ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌

విజయేంద్రప్రసాద్‌ చేతుల మీదుగా ‘నాతో నేను’ ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌ సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య రాజీవ్ కనకాల కీలక పాత్రధారులుగా శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్‌ ఇటీవల ఫిల్మ్‌ ఛాంబర్‌లో విడుదల చేశారు. ‘‘టైటిల్‌ బావుంది. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. కొత్త నిర్మాతలు చేస్తున్న ఈ ప్రయత్నం […]

Read More
 డిస్నీహాట్‌ స్టార్‌ లో ఏప్రిల్‌ 13న ‘ఓ కల’ స్ట్రీమింగ్‌

డిస్నీహాట్‌ స్టార్‌ లో ఏప్రిల్‌ 13న ‘ఓ కల’ స్ట్రీమింగ్‌

డిస్నీహాట్‌ స్టార్‌ లో ఏప్రిల్‌ 13న ‘ఓ కల’ స్ట్రీమింగ్‌ దీపక్ కొలిపాక దర్శకత్వంలో లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి నిర్మిస్తున్న చిత్రం ‘ఓ కల’. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఏప్రిల్ 13 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల కాబోతోంది. ఎటిర్నిటి ఎంటర్‪టైన్‪మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ […]

Read More