యం.యల్. సి దేశపతి శ్రీనివాస్ చేతుల మీదుగా గ్రాండ్ గా రిలీజైన బ్రహ్మచారి” ఆడియో & టీజర్
యం.యల్. సి దేశపతి శ్రీనివాస్ చేతుల మీదుగా గ్రాండ్ గా రిలీజైన బ్రహ్మచారి” ఆడియో & టీజర్ దుబాయ్ కి వెళ్లి వచ్చిన ఒక అబ్బాయి పెళ్లి చేసుకుందామనుకున్న టైంలో అమ్మాయి దొరకక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు ? చివరి కేం జరిగింది అనేదే ఈ కథ.”.అద్వితీయ ఎంటర్టెయినర్స్ పతాకంపై గుంట మల్లేశం, సిరి, స్వప్న నటీ, నటులుగా నర్సింగ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ బి. రాంభూపాల్ రెడ్డి నిర్మిస్తున్న పక్కా తెలంగాణ కామెడీ చిత్రం […]
Read More