మాజీ ఉపరాష్ట్రపతి యమ్. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా’ తెలుగింటి అత్తగారు’ పుస్తకావిష్కరణ
మాజీ ఉపరాష్ట్రపతి యమ్. వెంకయ్య నాయుడు
జస్టిస్ ఎన్ మాల
జస్టిస్ జయచంద్ర
నటి రాజశ్రీ
నటి జయచిత్ర
సుబ్బారెడ్డి
ఆది శేషయ్య
అనంత పద్మనాభ మూర్తి
ఈశ్వరీ రాణి
అతిధులకు కాట్రగడ్డ ప్రసాద్ స్వాగతం పలికారు.
ఒన్ ఓన్లీ పేరు ఆమెది
ఇద్దరు హీరోలు ఉన్నా ఏ ధైర్యంతో పెట్టారో…?
మళ్ళీ గుండమ్మ పాత్రకు ఎవరూ దొరకలేదు.
నీ ముందు ఏన్నడన్నా నోరు తెరిచానా?
నోటికి తాళం కనిపెట్టలేదు!
వెంకయ్య నాయుడు………
ఆవిష్కరణ కు వెంటనే ఒప్పుకున్నా. ఆమె నటన అంటే నాకు ఇష్టం. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి… NTR anr , సావిత్రి కి సమానమైన నటి , ఆమె పాత్రలు నటించేందుకు ఎవరూ దొరకరు. ఆమె సినిమా నటిగా వేరు. నిజజీవితంలో ఆమె వేరు. గయ్యాళి పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసారు. మన తెలుగు వ్యక్తి గా పుట్టడం మన అదృష్టం. అందరి శత జయంతులతో ఆమె జయంతి జరుపుకోవడం ఆనందం. ఆమెది మంచి పేరు… మంచి పేరు తెచ్చుకున్నారు. అత్తగారి పాత్ర ఎలా ఉంటుందో ఆమె సినిమాలో చూపారు. నటిగా మొదట్లో ఇబ్బందులు కూడా పడ్డారట! ఫోటో లు చూసా… చాలా అందంగా ఉన్నారు. ఇప్పటి హీరోయిన్ల కన్నా అందంగా ఉన్నారు.
NTR … సూర్యకాంతం అత్త మాట సూర్యకారం గానీ మనసు మమకారం అనే వారు…
ఆమె చేతి వంట తినని వారు చిత్రసీమలో లేరు. ప్రభుత్వం గుర్తింపు ఇవ్వకపోయినా, ఆమె గుర్తింపు ను అరచేయితో సూర్యకాంతిని ఆపలేరు అన్నట్టుగానే చేసారు. నటిస్తోంది అన్నట్టు ఉండేది కాదు. రామారావు, నాగేశ్వరరావు, రంగారావు, సావిత్రి లాంటి వాళ్ళు ఉన్నా ఆమె పాత్ర పాత్రనే పేరు పెట్టారంటే…. ఆవిడగొప్పదనం తెలుస్తుంది. సినిమా ప్రశాంతత ను ప్రేక్షకుల కు అందించాలి. సంప్రదాయాలు నేటి పిల్లలు మర్చిపోతున్నారు. అలా ఉండకూడదు. ఆమె భారతీయుల సంస్కృతి తో జీవించారు. అందుకే నలుగురికి భోజనం పెట్టేవారు. తెలుగు సినిమా కు విలువలు తీసుకురావాలి నేటి నిర్మాతలు. రచయితలు డబుల్ మీనింగ్ మాటలు రాయకండి.. గతానికి వర్తమానానికి వారధిలా ఉండాలి సినిమా…వందరోజులు చిత్రాల అప్పట్లో తీసారు.. నేడు రెండు మూడు రోజుల చిత్రాలు తీస్తున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం ఆనందం. అదీ మన భాష గొప్పదనం. ఆమె చిత్రాలు ఆహ్లాదకరంగా ఉంటాయి.
రాజశ్రీ………….
అమ్మ… అమ్మ అంటే సూర్యకాంతం. నా పద్నాగేళ్లు నా ప్రయాణం. నిత్యకల్యాణం పచ్చతోరణం… లో చేసాను. పెళ్ళి కాని పిల్లలు, గోవులగోపన్న, చేసా..
అమ్మ వంట తిని పెరిగాము. పులిహోర లో మిరపకాయలు చాలా రుచిగా ఉండేవి. సొరకాయ పులుసు పెట్టి చేపల కూ ఎ అనుకుని తిను అనేవారు. అందర్ని డామినేట్ చేసి నటించేవారు. మళ్ళీ అలాంటి నటి పుట్టరు. ఎక్కడికి బయటకు వెళ్ళి నా క్యారెజీ తెచ్చేవారు.
జయచిత్ర…………
కాంతం అంటేనే మాగ్నెటిక్. మిగతా నటులను ఊపేస్తుంది. మిగతా నటులు చూసి నేర్చుకోవాలి. నటన చేసేవారు కారు… జీవించేవారు. ఆవిడ ఒక్కరే అలా చేయగలరు. స్టాండర్డ్ లేడీ. ఆమె ఓ నటనా యూనివర్శిటీ.
జస్టిస్ జయచంద్ర…..తెలుగు తల్లి కళలను సినిమా రంగం ద్వారా ప్రసరింప జేసారు.
కార్యక్రమంలో సూర్యకాంతం సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
విశ్వనాథ రెడ్డి………
సూర్యకాంతం ఓ సహజ నటి స్వర్ణ యుగంలో అందరూ అలాంటి వారే. విజయప్రొడక్షన్ మంచి పాత్రలు చేసారు . మాయాబజార్ లో చిన్న పాత్ర చేసినా ఎంతో గుర్తింపు వచ్చింది. సుపుత్రా అనే మాట విన్న తర్వాత ఆమె కనిపిస్తారు.
సుబ్బారెడ్డి…………..
వాక్పటిమతో , అసలు సిసలు నటి. నేటి నటులకు ఓ డిక్షనరీ… కోడళ్లకు, అల్లుళ్లకు హడల్. హీరో హీరోయిన్లకు నామినేట్ చేసి నటించేవారు.ఏ పాత్ర చేసినా అందులో ఇమిడిపోయేవారు. మిగతా నటులు డైలాగులు మరచిపోయేవారట!