గర్ల్ ఫ్రెండ్ మండి న్యూ బ్రాంచ్ ను ప్రారంభించిన హీరోయిన్ శ్రీలీల !!!
గర్ల్ ఫ్రెండ్ మండి కు హైదరాబాద్ నగరంలో ఫ్యాన్స్ ఉన్నారు. ఫుడ్ లవర్స్ తమకు కావాల్సిన ఐటమ్స్ ను గర్ల్ ఫ్రెండ్ మండిలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మాదాపూర్, గచ్చిబౌలి లో గర్ల్ ఫ్రెండ్ మండి బ్రాంచిలు కిలిగి ఉన్న విషయం తెలిసిందే.
తాజాగా బంజారాహిల్స్ లో నూతనంగా గర్ల్ ఫ్రెండ్ ముండి కొత్త బ్రాంచ్ ను హీరోయిన్ శ్రీలీల ప్రారంభం చేశారు. బంజారాహిల్స్ లో జలగం వెంగలరావ్ పార్క్ ఎదురుగా ఉన్న గర్ల్ ఫ్రెండ్ మండి గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.
ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ… ”నేను ఫుడ్ లవర్ ను సో గర్ల్ ఫ్రెండ్ మండి న్యూ బ్రాంచి నా చేతుల మీదుగా లాంచ్ అవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే గర్ల్ ఫ్రెండ్ మండి ఓనర్ కుదిరేషన్ మాట్లాడుతూ… మాదాపూర్, గచ్చిబొలి తరువాత బంజారాహిల్స్ లో మా బ్రాంచ్ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. మా దగ్గర నాన్ వెజ్ తో పాటు అన్ని రకాల వెజ్ ఐటమ్స్ ఉన్నాయని తెలిపారు.