క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో “యమధీర” మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్
క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్, ఈవీఎం ల ట్యాంపరింగ్ పై ఒక మంచి కథగా ఈ నెల23 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న యమధీర మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ గారు నిర్మిస్తున్న తొలి చిత్రం గా వస్తున్న సినిమా యమధీర. […]
Read More