ఎన్.టి.ఆర్ 101 జయంతి సందర్భంగా
స్మరించుకున్నా తెలంగాణ ఫిలింఛాంబర్
ఛైర్మెన్ డా : లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్

పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకొంటూ లయన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఉమ్మడి మెదక్ జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా చైర్మన్ గా పనిచేయడం జరిగింది ఆనాడే ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ బ్యాంక్ చైర్మన్గా అవార్డు వారి చేతిలో మీదుగా తీసుకోవడం జరిగింది. ఈ జ్ఞాపకం నేను బ్రతికున్నంత వరకు ఉంటుంది తెలుగు భాషను ప్రపంచంలోనికి ఒక పెద్ద గుర్తింపు తెచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజలకు కొరకు వారు చేసిన సేవలు ఈ సృష్టి ఉన్నంతవరకు జ్ఞాపకాలు ఉంటాయని అలాగే వారు చేసిన పాత్రలు కూడా ఎల్లప్పుడూ మనసుల మదిలో మెదులుకుంటాయని నిమ్మకూరులో మే 28 1923లో జన్మిoచిన మహానుభావుడు ఎన్టీఆర్ అని
కొనియాడారు.

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *