అవినీతి అనేది కేవలం ఆరోపణ మాత్రమే – చిత్రపురి కాలనీ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్
అవినీతి అనేది కేవలం ఆరోపణ మాత్రమే – చిత్రపురి కాలనీ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్ తనపై, తన తోటి కమిటీ సభ్యులపై వచ్చింది కేవలం ఆరోపణలుమాత్రమేనని, తాము ఎటువంటి అవినీతికి పాల్పడలేదని డా॥ఎం. ప్రభాకర్‌రెడ్డి చిత్రపురి సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ అన్నారు. ఇలీవల సొసైటీలో అవినీతి ఆరోపణలతో జైలుకువెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారు. శనివారం చిత్రపురి కాలనీలోని సొసైటీ ఆఫీస్ ఆవరణలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చిత్రపురికాలనీ […]
Read More