సి.ఎం.ఆర్ లెగసీ ఆఫ్ జ్యువలరీ వెబ్ సైట్ మరియు క్యారెట్ కాయిన్ (cmrjewellers.com) ను ప్రముఖ సింగర్ సునీత, యాంకర్ సుమ గారి చేతుల మీదుగా ప్రారంభం

హైదరాబాద్: ఎన్నో సంవత్సరాలుగా సాంప్రదాయమైనా, ఆధునిక పద్దతిలో నాణ్యమైన, నమ్మకం తో కూడిన బంగారు ఆభరణాలను తయారుచేస్తూ Secunderabad ,Hyderabad ప్రజల ఆధారాభిమానాలతో విశేష సేవాలందిస్తున్న CMR Legacy of Jewellers వారు ఇప్పుడు నూతనంగాcmrjewellers.com అనే Website ను ప్రముఖ సింగర్ సునీత, యాంకర్ సుమ గారి చేతుల మీదుగా ప్రారంభించడం (ఆవిష్కరించడం) జరిగింది.

ఈ కార్యక్రమంలో అల్లాకా సత్యనారాయణ (సిఎండి), సునీతా కుమారి అల్లాకా (మేనేజింగ్ డైరెక్టర్), అల్లాకా గనేశ్వర్ (మేనేజింగ్ డైరెక్టర్)& అల్లాకా రోహన్ (మేనేజింగ్ డైరెక్టర్) పాల్గొన్నారు. ఈ cmrjewellers.com వెబ్ సైట్ లో 10,000 కంటే ఎక్కువ డిజైన్స్ తో కూడిన సంప్రదాయ అధునాతన ఆభరణాలు అందుబాటులో ఉంటాయని, ముఖ్యంగా CMR Legacy of Jewellery ఆభరణాలను అభిమానించే అమెరికా , లండన్ , ఆస్ట్రేలియా ఇంకా ప్రపంచ దేశాలలో ఉండే NRI కస్టమర్ ల కోసం ఈ వెబ్ సైట్ ను అందుబాటులో కి తీసుకొచ్చినట్టు చెప్పారు.. ఇక పై నాణ్యమైన నమ్మకమైన బంగారు ఆభరణాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా online లో shopping చెయ్యొచ్చు. ఈ ఆవిష్కరణలో సింగర్ సునీత, యాంకర్ సుమ గారు “క్యారెట్ కాయిన్”ని పరిచయం చేశారు. April 12 నుండి అక్షయ తృతీయ వరకు signup చేసుకున్న కస్టమర్‌లకు 1లక్ష విలువ గల క్యారెట్ నాణేలను పొందుతారు(అందుకుంటారు). 11నెలల సువర్ణప్రాప్తి purchase plan లో మీ 1st పేమెంట్ గా క్యారెట్ కాయిన్స్ ని వినియోగించుకోవచ్చు. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లోని CMR Legacy of Jewellery స్టోర్‌లలో April 12 నుండి అక్షయ తృతీయ వరకు కొనుగోలు చేసే ప్రతి కస్టమర్‌లకు బంగారు నాణేలు మరియు వెండి కాయిన్స్ గెలుచుకునే అవకాశంతో పాటు మరెన్నో అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తుంది.

CMR Legacy of Jewellery Launches Website & “Carat Coin” for Global Reach

Hyderabad, India – April 12, 2025 – Building on years of customer trust in Hyderabad and Secunderabad, CMR Legacy of Jewellery today announced its digital expansion with a new website and the introduction of “Carat Coin.” The launch, featuring a virtual interaction with Suma and Sunitha, aims to make their exquisite collections accessible worldwide. The website cmrjewellers.com offers 10,000+ jewellery items, daily new designs, exclusive South Indian collections, easy online shopping, and video call views. CMR launches with a special offer: 1 Lakh coins for sign-ups between April 12th and Akshaya Tritiya, usable for online purchases currently. These Carat Coins can be transferred to Suvarna Prapthi 11-month Purchase Plan by making the first month payment with these Coins. Hyderabad & Secunderabad stores also have exclusive launch offers including gold/silver coins and Carat Coins. CMR Legacy brings its trusted jewellery experience online with added digital value for its customers everywhere.

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *