హైదారాబాద్ దేశంలోనే నివాసయోగ్యమైన అతి పెద్ద నగరం

దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఇతర దేశాల నుండి కూడా హైదారాబాద్ వేదికగా పెట్టుబడులు పెట్టేందుకు నివాసముదాయాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రాముఖ్యత చెందిన మహా నగరం

ఇక్కడి వాతావరణం అందరినీ ఎంతగా ఆకట్టుకుందో విస్తరించిన నగరం హద్దులు చెపుతాయి

గత మూడు దశాబ్దాలుగా హైదారాబాద్ నగరం నివాసాలకు విస్తరణ తీరు ఒక సారి గమనిద్దాం

కూకట్ పల్లి – హైటెక్ సిటీ – మాదాపూర్ – ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ – నానక్ రామ గూడ – నార్సింగి – కోకాపేట – జన్వాడ – మోఖిల – శంకర్ పల్లిలతో పాటు వాటి చుట్టూ ఉన్న ప్రాంతాలు ఒక వైపు విస్తరించాయి

కొండాపూర్ – లింగంపల్లి – హఫీజ్ పేట్ – మియాపూర్ – బి హెచ్ ఈ ఎల్ – రామచంద్రాపురం – పఠాన్ చెరువు మరో వైపు విస్తరించాయి

పఠాన్ చెరువులో నిర్మాణాలు మొదలైన తరువాత అంతర్భాగమైన కొల్లూరు, ముత్తంగి, తెల్లాపూర్ ,పాటి, కర్ధనూర్ లాంటి ప్రదేశాలు శరవేగంగా అభివృద్ధి చెందటమే కాకుండా భూమి ధరలు అందనంత పెరిగాయి

ఒక సారి నిశితంగా గమనిస్తే ఔటర్ రింగ్ రోడ్డు – ముంబై హైవేల ప్రాంతాలు పఠాన్ చెరువు నుండి శరవేగంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి

ముంబై హైవే వెంట
పఠాన్ చెరువు – ఇస్నాపూర్ , రుద్రారం , కంది, సంగారెడ్డి లలో ఇప్పటికే అభివృద్ది చెందాయి అనేక పరిశ్రమలు సంగారెడ్డి జిల్లాలో విస్తరించి రంగా రెడ్డి జిల్లాకు సరిసాటిగా సంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందుతుంది

పెద్దాపుర్ , నంది కండిలలో స్వంత ఇంటి కోసం పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తుండటం మనం చూస్తున్నాం

సదాశివ పేట పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతూ ఆరూర్ బుదేర టోల్ గేట్ వరకు భూముల కొనుగోళ్లు జరిగాయి

మరో వైపు శంకర్ పల్లి నుండి మోమిన్ పేట వికారాబాద్ రూట్ ఇప్పటికే పూర్తి స్థాయిలో అభివృధ్ధి పదంలో నడుస్తున్నాయి

రాబోయే రెండు మూడేళ్లలో సంగారెడ్డి జిల్లా ఇటు పఠాన్ చెరువు , అటు వికారాబాద్ మరో వైపు కోకాపేట ఇంకో వైపు జహీరాబాద్ వరకు పూర్తి స్థాయిలో అభివృధ్ధి జరుగుతుందనేది సత్యం అందుకు ఈ విజువల్ లో కనిపించే అభివృద్ది ప్రాంతాలే నిదర్శనం

ప్రస్తుతం ముంబై హైవే పెద్దాపూర్ జంక్షన్ గా రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే

హైదరాబాద్ తోపాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం1975లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(హుడా)ని 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేశారు. 2008లో అప్పటి ప్రభుత్వం హుడాను హెచ్ఎండీఏగా మార్చింది. దీంతో హెచ్ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లకు పెరిగింది

మరో సారి HMDA పరిది విస్తరణ నేపథ్యంలో నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందబోతుంది

కొత్తగా విస్తరించనున్న హెచ్ఎండీఏ పరిధి
( 13,000చదరపు కిలోమీటర్లు)
హుడా (1,348 చదరపు కిలోమీటర్లు)
అవుటర్ రింగ్ రోడ్డు (330చదరపు కిలోమీటర్లు)
జీహెచ్ఎంసీ
(650 చదరపు కిలోమీటర్లు)
హైదరాబాద్ అగ్లోమరేషన్(1,806 చదరపు కిలోమీటర్లు)
హైదరాబాద్ మెట్రో పాలిటన్ రీజియన్ (7,257 చదరపు కిలోమీటర్లు)
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్ మెంట్అథారిటీ (హడా) (458 చదరపు కిలోమీటర్లు)గా హైదారాబాద్ మహా నగరం విస్తరణ జరగబోతుంది

ప్రస్తుతం ముంబై హైవే – రింగ్ రోడ్ – రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన – సంగారెడ్డి వరకు మెట్రో రైలు ప్రతిపాదన, హైదారాబాద్ – ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు,వికారాబాద్ – జహీరాబాద్ రైల్వే హాల్ట్ లతో పాటు కొత్త HMDA పరుదులలో సంగారెడ్డి జిల్లాలోని 8 మండలాలలో పాటు కొండాపూర్ , చౌటకూర్, సదాశివ పేట మండలాలు చేరాయి ఇదే ప్రాంతానికి మంజీరా డ్యామ్ మరియు రిజర్వాయర్ ఉండట స్వర్ణపురిగా మారనుంది సంగారెడ్డి జిల్లా

 

పఠాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్డు (30 కిమి)
ఇస్నాపూర్(28)
రుద్రారం(20)
కంది ఐఐటి (16)
RRR జంక్షన్ పెద్దపూర్ (13)
నందికండి(15)
సదాశివ పేట(14)
మొమిన్ పేట(18)
వికారాబాద్(33)
శంకర్ పల్లి(20)
మొఖిల(28)
కోకాపెట ఔటర్ రింగ్ రోడ్డు _ నిముషాల ప్రయాణ దూరంలో సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం హరిదాస్ పూర్ గ్రామంలో ” అభినందన అవెన్యూస్ వారి సాయి అక్షర ” ” సాయి ధరణి” మాచేపల్లి గ్రామంలో “సాయి భువన” పేర్లతో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో అన్ని అనుకూలతలు , అభివృద్ది, డిటిసిపి అప్రూవల్, రెరా అనుమతులతో బ్యాంక్ లోన్ మరియు EMI సౌకర్యంతో వెంచర్లు ఇళ్ల స్థలాల అమ్మకాలు ప్రారంభమయ్యాయి

” ప్రాజెక్టులకు ప్రత్యేకతలు”

✓600 మీటర్ల నుండి 1.25 కిలో మీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రోడ్డు ప్రణాళికలు
✓ 5కిలో మీటర్ల దూరంలో మాలేపల్లి కొంతపల్లి మల్కాపూర్ ప్రాంతాల్లో ఇప్పటికే నిర్వహిస్తున్న పరిశ్రమలు వేర్ హౌస్ లు
✓ హైదారాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదిత ప్రాంతం కేవలం 1 కిలో మీటర్ దూరం
✓ వికారాబాద్ – జహీరాబాద్ రైల్వే హాల్ట్ ప్రతిపాదిత ప్రాంతం
✓ నిత్యం త్రాగునీరు భూగర్భ జలాలు పుష్కలంగా ఉండే కొండాపూర్ చెరువు 3 కిలో మీటర్ల దూరం
✓ ప్రతి వెంచర్ నందు త్రాగు నీటి , విద్యుత్ , డ్రైనేజీ , బీటి రోడ్ల సౌకర్యంతో పాటు ఖచ్చితమైన వాస్తు స్థలాలు
ప్రత్యేకతలు
✓ పూర్తి గాలి నాణ్యత ప్రాంతం భవిష్యత్ 20 ఏళ్ళు నాణ్యమైన అవెన్యూ ప్రాంతంగా కొండాపూర్ మండలం

అభినందన గ్రూప్

ఇళ్ల స్థలాల కొనుగోలు ప్రాంతాలు గుర్తించడంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న నిర్వాహకులు

22 సంవత్సరాల రియల్ ఎస్టేట్ వ్యాపార అనుభవం
దశాబ్ధంన్నర ఇళ్ల నిర్మాణ అనుభవం
గుంటూరు -విజయవాడ – విశాఖపట్నం – హైదారాబాద్ లలో గడిచిన 20 ఏళ్లలో 100 కు పైగా వెంచర్ల ఇళ్ల స్థలాలు EMI ద్వారా అమ్మకాలు
1,12,108 మంది సంతృప్త వినియోగదారులు 4000 కి పైగా చానెల్ పార్టనర్స్ 200 కి పైగా ఉద్యోగులు, హైదారాబాద్, వైజాగ్, గుంటూరు, విజయవాడ నాలుగు రీజియన్ లుగా విస్తరించి రెండు దశాబ్దాలుగా 10 శాఖలు నిర్వహిస్తున్న అతి పెద్ద సంస్థ ” అభినందన”

అభినందన హైదారాబాద్ పూర్తి చేసిన ప్రాజెక్టుల ద్వారా
ఆస్థి విలువ మూడు నుండి ఐదు రెట్లు వరకు పెరుగుదలకు చేరి 3500 మంది వినియోగదారుల అభిమానాన్ని ఆదరణను పొందింది “అభినందన”

1 2010 – సాయి గణేష్ – తారామతి పేట (రామోజీ ఫిలిం సిటీ)
2 2013 – సాయి సాయి కృష్ణ – చిట్కుల్ , లగ్దారం (ఇస్నాపూర్)
3 2015 – సాయి గోపాల – ఇంద్రకరణ్ (రుద్రారం)
4 2016 – సాయి హరణి – గుంతపల్లి ( శంకర్ పల్లి)
5 2017 – సాయి మురారి – ఇంద్రకరణ్ (రుద్రారం)
6 2018 – సాయి రామ – తూప్రకృద్ (మహేశ్వరం)
7 2019 – సాయి రేణుక – కైతాపూర్ యల్లగిరి (విజయవాడ హైవే)

ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రాజెక్టులు

1 సాయి భువన – మాచెపల్లి (సంగారెడ్డి)
2 సాయి భాను – పట్లూర్ (వికారాబాద్)
3 సాయి ధరణి – హరిదాస్ పూర్(సంగారెడ్డి)
4 సాయి అక్షర – హరిదాస్ పూర్ (సంగారెడ్డి)

భవిష్యత్ ప్రాజెక్టులు
1 ఖైతేపూర్ – విజయవాడ హైవే
2 గుంతపల్లి – శంకర్ పల్లి
3 భూదేరా – వికారాబాద్
4 రాజాపూర్ – బెంగుళూరు హైవే

సామాన్యులకు అందుబాటులో నిబద్ధతతో
పెట్టుబడి దారిని శ్రేయస్సు అభివృద్దిలతో పాటు స్వంత ఇళ్ల స్థలం కల సాకారం చేయాలనే నాడు నేడు ఒకే లక్ష్యంతో సంస్థను నడిపిస్తూ రెండు రాష్ట్రాల ప్రజలకే కాక తెలుగు ప్రజలందరికీ సుపరిచితులు మరియు లక్ష కుటుంబాల స్వంత ఇంటి స్థలం కలను సాకారం చేసిన అభిమానపాత్రులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *