హైదరాబాదీలకు వరల్డ్ క్లాస్ అనుభూతి.. ది కాస్కేడ్స్ నియోపోలిస్
హైదరాబాదీలకు వరల్డ్ క్లాస్ అనుభూతి.. ది కాస్కేడ్స్ నియోపోలిస్ దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తోంది. ఐటీ, ఫార్మా కంపెనీలకు హబ్‌గా ఉండటంతో పాటు ఓఆర్ఆర్, మెట్రో విస్తరణ, భారీ రింగ్ రోడ్, ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు బలమైన పునాదులు వేస్తున్నాయి. శివార్లలో అత్యాధునిక వసతులతో కూడిన గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, వెంచర్లు వెలుస్తున్నాయి. నగరవాసులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా, లక్ష్మీ ఇన్‌ఫ్రా, అర్బన్ బ్లాక్స్ […]
Read More
