విశాఖపట్టణంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం

మే 30, 2025న విశాఖపట్టణంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, ఎగ్జిక్యూటివ్ కమిటీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలను పరిష్కరించడానికి మూడు రంగాల (నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్) నుండి ప్రాతినిధ్యం వహించే 30 మంది సభ్యులతో కూడిన అంతర్గత కమిటీని నియమించాలని నిర్ణయించింది. కమిటీ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

Chairman – Sri P. Bharath Bushan, President, Telugu Film Chamber of Commerce,
Convener – Sri K. L. Damodar Prasad, Hon. Secretary, Telugu Film Chamber of Commerce

SR. NO. PRODUCER SECTOR
SARVA/SRI DISTRIBUTOR SECTOR
SARVA/SRI EXHIBITOR SECTOR
SARVA/SRI
01 K. L. DAMODAR PRASAD P. BHARATH BUSHAN T. S. RAMPRASAD
02 DIL RAJU N. SUDHAKAR REDDY D. SURESH BABU
03 T.PRASANNA KUMAR M.SUDHAKAR SUNIL NARANG
04 C.KALYAN SIREESH REDDY G. VEERA NARAYANA BABU
05 P.V.RAVI KISHORE SASIDHAR REDDY P. SRINIVASA RAO
06 Y. RAVI SHANKAR U.VENKATESWARA RAO (LVR) K. ANUPAM REDDY
07 SURYADEVARA NAGA VAMSI M.RAMDAS T. BALA GOVIND RAJ
08 D.V.V.DANAYYA N. NAGARJUNA G. MAHESWARA REDDY
09 SWAPNA DUTT CEDED KUMAR K. SIVA PRASAD RAO
10 Y.SUPRIYA C.BHARATH CHOWDARY M.VIJANDAR REDDY

(P. BHARATH BUSHAN) (K.L. DAMODAR PRASAD)
PRESIDENT HON. SECRETARY

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *