ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రశాంత వాతావరణం లో నూతన కార్యవర్గం ఎన్నిక
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రశాంత వాతావరణం లో నూతన కార్యవర్గం ఎన్నిక ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక కోసం సర్వ సభ్య సమావేశం జరిగింది. సీనియర్ సభ్యులు బాలిరెడ్డి, లక్ష్మణ్ రావు, గొటేటి మోహన్ తదితరుల సారధ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీ ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులు గా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్,ప్రభు ,అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా సీనియర్ ఫోటో గ్రాఫర్ […]
Read More
