నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ చిత్రం తండెల్ రచయిత కార్తీక్ తీడా రాసుకున్న రియల్ స్టోరీ.
నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ చిత్రం తండెల్ రచయిత కార్తీక్ తీడా రాసుకున్న రియల్ స్టోరీ. హీరో నాగచైతన్య కెరియర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం తండెల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నాగచైతన్య కెరియర్లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్. సినిమా విడుదలకు ముందే పూర్తి మార్కెటింగ్ చేసుకొంది. నాగచైతన్యకు ఈ సినిమా మంచి హిట్టుగా నిలుస్తుందని ఇదివరకే వెలువడిన ప్రచార చిత్రాలు, టీజర్, పోస్టర్లు చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ మూవీకి కథే […]
Read More