కీరవాణి తో తెలంగాణ గీతం చేయడం చారిత్రక తప్పిదం అవుతుంది – బల్లేపల్లి మోహన్

కీరవాణి తో తెలంగాణ గీతం చేయడం చారిత్రక తప్పిదం అవుతుంది – బల్లేపల్లి మోహన్

కీరవాణి తో తెలంగాణ గీతం చేయడం చారిత్రక తప్పిదం అవుతుంది – బల్లేపల్లి మోహన్   తెలంగాణ ఉద్యమం కోసం రాయబడ్డ జయజయహే తెలంగాణ… అనే పాట తెలంగాణ రాజకీయ నాయకుల కపట కౌగిట్లో నలిగి నలిగి చచ్చిపోయి మళ్ళీ పుట్టి పురుడు పోసుకుంటున్న శుభ తరుణమిది. తెలంగాణ ప్రజానికం సంతోషం వ్యక్తం చేసే పరిణామం ఇది. తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకెత్తించిన ఈ అద్భుత గీతాన్ని అందెశ్రీ ఎంతో అద్భుతంగా రాసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ […]

Read More
 మాఫియా నేపథ్యంలో “డర్టీ ఫెలొ సినిమా రివ్యూ

మాఫియా నేపథ్యంలో “డర్టీ ఫెలొ సినిమా రివ్యూ

మాఫియా నేపథ్యంలో “డర్టీ ఫెలొ సినిమా రివ్యూ టైటిల్‌: “డర్టీ ఫెలొ నటీనటులు: శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ , సత్యప్రకాష్,నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు నిర్మాణ సంస్థ: రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: జి.యస్. బాబు దర్శకత్వం: ఆడారి మూర్తి సాయి సంగీతం: డాక్టర్‌. సతీష్‌ కుమార్‌.పి. సినిమాటోగ్రఫీ: రామకృష్ణ. యస్‌. ఎడిటర్‌ : జేపీ విడుదల తేది: మే 24, 2024 ఇండియన్ నేవీలో […]

Read More
 రాజంపేటలో ఎంపీగా గెలుస్తున్నా – నిర్మాత ఎస్ కే బషీద్

రాజంపేటలో ఎంపీగా గెలుస్తున్నా – నిర్మాత ఎస్ కే బషీద్

అనుష్క, విజయశాంతి ప్రధాన పాత్రల్లో మూవీ నిర్మిస్తున్నా , రాజంపేటలో ఎంపీగా గెలుస్తున్నా – నిర్మాత ఎస్ కే బషీద్ అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నానని తెలిపారు నిర్మాత ఎస్ కే బషీద్. 2007లో అల్లరి నరేష్, వేణు హీరోలుగా అల్లరే అల్లరి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తన ప్రస్థానం మొదలుపెట్టారు ఎస్ కే బషీద్. ఆ తర్వాత పలు చిత్రాలను నిర్మించారు. ప్రజలకు […]

Read More
 ఘనంగా ‘డర్టీ ఫెలో’ ప్రీ రిలీజ్ ఈ నెల 24న మూవీ రిలీజ్

ఘనంగా ‘డర్టీ ఫెలో’ ప్రీ రిలీజ్ ఈ నెల 24న మూవీ రిలీజ్

ఘనంగా ‘డర్టీ ఫెలో’ ప్రీ రిలీజ్ ఈ నెల 24న మూవీ రిలీజ్ ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా నటిస్తున్న సినిమా ‘డర్టీ ఫెలో’. ఈ చిత్రంలో దీపిక సింగ్, సిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాలా హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ‘డర్టీ ఫెలో’ చిత్రాన్ని గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై జి శాంతి బాబు నిర్మిస్తున్నారు. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహిస్తున్నారు. […]

Read More
 “మల్లె మొగ్గ” సినిమా సక్సెస్ మీట్, “తథాస్తు” మూవీ పోస్టర్ లాంఛ్

“మల్లె మొగ్గ” సినిమా సక్సెస్ మీట్, “తథాస్తు” మూవీ పోస్టర్ లాంఛ్

“మల్లె మొగ్గ” సినిమా సక్సెస్ మీట్, “తథాస్తు” మూవీ పోస్టర్ లాంఛ్ కన్నా నాగరాజు సమర్పణలో హెచ్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ తేజ్, వర్షిని, మౌనిక హీరో హీరోయిన్లుగా తోట వెంకట నాగేశ్వరరావు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మల్లె మొగ్గ’. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించడంతో పాటు రామ్ తేజ్ హీరోగా […]

Read More
 ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి.ఎ.రాజు 3వ వ‌ర్ధంతి

ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి.ఎ.రాజు 3వ వ‌ర్ధంతి

ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి.ఎ.రాజు 3వ వ‌ర్ధంతి బి.ఎ.రాజు…సినీ జర్నలిస్టుగా, పి ఆర్ ఓ గా, పత్రిక..వెబ్సైట్ అధినేతగా,నిర్మాతగా త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న వ్య‌క్తి. తెలుగు సినీ పరిశ్రమలో 40 ఏళ్ళ పాటు నెంబర్ వన్ స్థానంలో చ‌క్రం తిప్ప‌టం ఆయ‌న‌కే సాధ్యమైంది. సూప‌ర్‌స్టార్ కృష్ణ నుంచి అందరి అగ్ర హీరోల‌తో ప‌ని చేసిన అనుభ‌వం ఆయ‌నకే సొంతం. అంద‌రినీ క‌లుపుకునిపోతూ వివాదాల‌కు దూరంగా ఉంటూ అజాత శ‌త్రువ‌గా త‌న‌దైన మార్క్ క్రియేట్ చేశారు బి.ఎ.రాజు. […]

Read More
 ఎమోషన్స్ తో నిండిన మరపురాని ప్రయాణం “నీ దారే నీ కథ” చిత్రం జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో

ఎమోషన్స్ తో నిండిన మరపురాని ప్రయాణం “నీ దారే నీ కథ” చిత్రం జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో

ఎమోషన్స్ తో నిండిన మరపురాని ప్రయాణం “నీ దారే నీ కథ” చిత్రం జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో వంశీ జొన్నలగడ్డ దర్శకత్వం వహించిన, ఈ సంగీత ఆధారిత కథ ఆకర్షణీయమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది, యువత మరియు ఆకర్షణీయమైన కథాంశంతో మనసును కదిలించే సంగీతాన్ని మిళితం చేస్తుంది. ఈ చిత్రం అభిరుచి, స్నేహం, మన కలలను సాధించాలనే సంకల్పం మరియు తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బంధం వంటి ఇతివృత్తాలను కలిగి ఉంది. ప్రేక్షకులు భావోద్వేగాల […]

Read More
 “సిల్క్ శారీ” మూవీ ప్రీ రిలీజ్. ఈ నెల 24న రిలీజ్

“సిల్క్ శారీ” మూవీ ప్రీ రిలీజ్. ఈ నెల 24న రిలీజ్

“సిల్క్ శారీ” మూవీ ప్రీ రిలీజ్. ఈ నెల 24న రిలీజ్ వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సిల్క్ శారీ”. ఈ చిత్రాన్ని చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మిస్తున్నారు. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరితో దర్శకుడు టి. నాగేందర్ రూపొందిస్తున్నారు. “సిల్క్ శారీ” సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా […]

Read More
 సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రాబోతున్న “నా ఉచ్ఛ్వాసం కవనం” కర్టెన్ రైజర్

సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రాబోతున్న “నా ఉచ్ఛ్వాసం కవనం” కర్టెన్ రైజర్

సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రాబోతున్న “నా ఉచ్ఛ్వాసం కవనం” కర్టెన్ రైజర్ దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన కార్యక్రమం నా ఉచ్ఛ్వాసం కవనం. శృతిలయ ఫౌండేషన్ నిర్వహణలో ఈ కార్యక్రమానికి రామ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సిరివెన్నెల పాటల అంతరంగాన్ని ఆవిష్కరించే ఈ కార్యక్రమం ఈటీవీలో ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రసారం కానుంది. తాజాగా నా ఉచ్ఛ్వాసం కవనం ప్రోగ్రాం కర్టెన్ రైజర్ ఈవెంట్ ను హైదరాబాద్ […]

Read More
 ఇకపై వరుస చిత్రాలు చేస్తాను : బర్త్‌డే స్పెషల్‌ ఇంటర్వ్యూలో ప్రతాని రామకృష్ణగౌడ్‌

ఇకపై వరుస చిత్రాలు చేస్తాను : బర్త్‌డే స్పెషల్‌ ఇంటర్వ్యూలో ప్రతాని రామకృష్ణగౌడ్‌

ఇకపై వరుస చిత్రాలు చేస్తాను : బర్త్‌డే స్పెషల్‌ ఇంటర్వ్యూలో ప్రతాని రామకృష్ణగౌడ్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌… నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలంగాణ ఫిలిం చాంబర్‌ అధ్యక్షుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర పరిశ్రమకు సంబంధించి ముఖ్యంగా చిన్న నిర్మాతలపాలిట వరంగా మారిన వ్యక్తి. 1992లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన 36 సినిమాలను నిర్మించి, 7చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవలకాలంలో దర్శకత్వాన్ని పక్కనపెట్టి, పూర్తిగా తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ కార్యకలాపాల్లో మునిగిపోయిన ఆయన […]

Read More