ప్రకృతికి హానీ చేయని డైమండ్స్‌ అంటే ఎంతో ఇష్టం – మంజుల ఘట్టమనేని

ప్రకృతికి హానీ చేయని డైమండ్స్‌ అంటే ఎంతో ఇష్టం – మంజుల ఘట్టమనేని

ప్రకృతికి హానీ చేయని డైమండ్స్‌ అంటే ఎంతో ఇష్టం – మంజుల ఘట్టమనేని తనకు ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్‌ జ్యువెలరీ అంటే తనకు ఎంతో ఇష్టమని స్వచ్ఛమైన డైమండ్లకు ఏ మాత్రం తీసిపోకుండా తక్కువ డబ్బులతో ఎక్కువ జ్యువెలరీని తీసుకోవచ్చని సినీ హీరో మహేష్‌బాబు సోదరి, నటి మంజుల ఘట్టమనేని అన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36లో లాడియా పేరుతో నూతనంగా ఏర్పాటు చేసినా లార్జెస్ట్‌ ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్‌ స్టోర్‌ ను ఆమె ప్రారంభించారు. ఈ […]

Read More
 మార్చ్ 1న మా ఊరి రాజారెడ్డి మూవీ గ్రాండ్ రిలీజ్

మార్చ్ 1న మా ఊరి రాజారెడ్డి మూవీ గ్రాండ్ రిలీజ్

మార్చ్ 1న మా ఊరి రాజారెడ్డి మూవీ గ్రాండ్ రిలీజ్ నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం మా ఊరి రాజారెడ్డి. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 25న ట్రైలర్ ని మార్చ్ 1న సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా […]

Read More
 వెరైటీ వార్నింగ్‌తో ఆకట్టుకుంటున్న అనన్యనాగళ్ల ‘తంత్ర’ రిలీజ్-డేట్ పోస్టర్!

వెరైటీ వార్నింగ్‌తో ఆకట్టుకుంటున్న అనన్యనాగళ్ల ‘తంత్ర’ రిలీజ్-డేట్ పోస్టర్!

వెరైటీ వార్నింగ్‌తో ఆకట్టుకుంటున్న అనన్యనాగళ్ల ‘తంత్ర’ రిలీజ్-డేట్ పోస్టర్! తమ సినిమాకి A సర్టిఫికేట్ రావడంపై ‘తంత్ర’ టీమ్ డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యింది. మా సినిమాకి పిల్ల బచ్చాలు రావద్దని హెచ్చరిస్తూ ‘A’ ని పెద్దగా హైలైట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. నిజానికి ఇదొక సరికొత్త క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీ. అలానే తమ సినిమా మంచి హర్రర్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్స్ తమ సినిమాకి చిన్నపిల్లలు రావద్దని వారిస్తున్నారు. […]

Read More
 మెగా ఫోన్ పట్టుకోబోతున్న నటి సంజన అన్నే !!!

మెగా ఫోన్ పట్టుకోబోతున్న నటి సంజన అన్నే !!!

మెగా ఫోన్ పట్టుకోబోతున్న నటి సంజన అన్నే !!! అప్పుడెప్పుడో భానుమతి.. ఆ తర్వాత సావిత్రి , ఆపై విజయ నిర్మల.. ఆ తర్వాత బి జయ.. ఇలా తరానికి ఒక్క లేడీ డైరెక్టర్ కనిపిస్తుంటారు. ఏ ఇండస్ట్రీలో అయినా అంతే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు లేడీ డైరెక్టర్స్ చాలా మంది వస్తున్నారు. మెగా ఫోన్ పట్టి తమ సత్తా చూపిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కొందరు లేడీ డైరెక్టర్స్ వచ్చి […]

Read More
 అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ‘బడే మియాన్ చోటే మియాన్’ టైటిల్ ట్రాక్ విడుదల !!!

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ‘బడే మియాన్ చోటే మియాన్’ టైటిల్ ట్రాక్ విడుదల !!!

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ‘బడే మియాన్ చోటే మియాన్’ టైటిల్ ట్రాక్ విడుదల !!!   బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియాన్ చోటే మియాన్’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా […]

Read More
 మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రంగా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించబడిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘భ్రమయుగం’ తెలుగులో ప్రతిష్టాత్మక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ఫిబ్రవరి 23న విడుదల కానుంది. కొందరు నటులు తమ నటనా నైపుణ్యంతో భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంటారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అటువంటి లెజెండరీ నటుడే. ఆయన నటించిన సినిమా […]

Read More
 పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ‘కలియుగం పట్టణం’.. మార్చి 22న విడుదల

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ‘కలియుగం పట్టణం’.. మార్చి 22న విడుదల

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ‘కలియుగం పట్టణం’.. మార్చి 22న విడుదల టాలీవుడ్‌లో యంగ్ మేకర్లు వండర్లు క్రియేట్ చేస్తున్నారు. కొత్త దర్శకులు భిన్న కథలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను తీస్తూ విజయాలు అందుకుంటున్నారు. కొత్త తరహా చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నాని మూవీ వర్క్స్ మరియు రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘కలియుగం పట్టణం’ అనే ఓ డిఫరెంట్ మూవీ రాబోతోంది. కందుల […]

Read More
 మై స్కూల్ ఇటలీ నేచర్స్ లాప్ ను 9వ నిజాం నవాబ్ రౌనత్ యార్ ఖాన్ తో కలిసి ప్రారంభించిన హనుమాన్ హీరో తేజ సజ్జ

మై స్కూల్ ఇటలీ నేచర్స్ లాప్ ను 9వ నిజాం నవాబ్ రౌనత్ యార్ ఖాన్ తో కలిసి ప్రారంభించిన హనుమాన్ హీరో తేజ సజ్జ

మై స్కూల్ ఇటలీ నేచర్స్ లాప్ ను 9వ నిజాం నవాబ్ రౌనత్ యార్ ఖాన్ తో కలిసి ప్రారంభించిన హనుమాన్ హీరో తేజ సజ్జ యూరోపియన్ న్యూరో బేస్డ్ మై స్కూల్ ఇటలీ సంస్థ జూబ్లీహిల్స్ లో ఇండియాలోనే తొలిసారిగా నేచర్స్ లాప్ పేరుతో ప్రీ స్కూల్, కిండర్ గార్డెన్ స్కూల్ ను ఏర్పాటు చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25 లో ఏర్పాటుచేసిన ఈ స్కూల్ ని హనుమాన్ సినిమా హీరో తేజ సజ్జ […]

Read More
 మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఐ క్యాంప్ లో పాల్గొన్న సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఐ క్యాంప్ లో పాల్గొన్న సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఐ క్యాంప్ లో పాల్గొన్న సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, యాంకర్ సుమ కనకాల ఫెస్టివల్స్ ఫర్ జాయ్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఉచిత ఐ క్యాంప్ లో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. తెలుగు […]

Read More
 మార్చి 1న ‘ఇంటి నెం. 13’… ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు వస్తున్న మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌!

మార్చి 1న ‘ఇంటి నెం. 13’… ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు వస్తున్న మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌!

మార్చి 1న ‘ఇంటి నెం. 13’… ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు వస్తున్న మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌! ‘కాలింగ్‌ బెల్‌’, ‘రాక్షసి’ వంటి హారర్‌ థ్రిల్లర్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్‌ని ఏర్పరుచుకున్నారు పన్నా రాయల్‌. మార్చి 1న రిలీజ్‌ అవుతున్న ‘ఇంటి నెం.13’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. డిఫరెంట్‌ మిస్టీరియస్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో పన్నా రాయల్‌ హ్యాట్రిక్‌ కొడతారని చిత్ర యూనిట్‌ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. రీగల్‌ […]

Read More