‘బాహుబలి’ సేతుపతి, ‘ఎవరికి చెప్పొద్దు’ ఫేమ్ రాకేష్ వర్రే నిర్మాణంలో వస్తున్న ‘పేక మేడలు’ ఫస్ట్ లుక్

‘బాహుబలి’ సేతుపతి, ‘ఎవరికి చెప్పొద్దు’ ఫేమ్ రాకేష్ వర్రే నిర్మాణంలో వస్తున్న ‘పేక మేడలు’ ఫస్ట్ లుక్

‘బాహుబలి’ సేతుపతి, ‘ఎవరికి చెప్పొద్దు’ ఫేమ్ రాకేష్ వర్రే నిర్మాణంలో వస్తున్న ‘పేక మేడలు’ ఫస్ట్ లుక్ బాహుబలి’ చిత్రంలో సేతుపతిగా నటించి మెప్పించిన యువ నటుడు రాకేష్ వర్రే తన స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకం పై కథానాయకుడిగా చేసిన చిత్రం ‘ఎవ్వరికీ చెప్పొద్దు’. 2019 దసరాకి థియేటర్స్ లో సందడి చెయ్యటమే కాకుండా గత నాలుగు సంవత్సరాల్లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా చూడబడ్డ తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు […]

Read More
 వైభవంగా ‘నాతో నేను’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌… ఈ నెల 21న విడుదల

వైభవంగా ‘నాతో నేను’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌… ఈ నెల 21న విడుదల

వైభవంగా ‘నాతో నేను’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌… ఈ నెల 21న విడుదల సాయికుమార్‌, ఆదిత్యా ఓం, ఐశ్వర్య, రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ సాయి. దీపాలి రాజ్‌పుత్‌ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘నాతొ నేను’. శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మించారు. ఈ నెల 21న గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకగా వైభవంగా జరిగింది. సాయికుమార్‌ […]

Read More
 హీరో కృష్ణసాయిని అభినందించిన‌ గవర్నర్ తమిళ సై

హీరో కృష్ణసాయిని అభినందించిన‌ గవర్నర్ తమిళ సై

హీరో కృష్ణసాయిని అభినందించిన‌ గవర్నర్ తమిళ సై ‘సుందరాంగుడు’ సినిమా హీరో కృష్ణ సాయి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై ప్ర‌శంస‌లు అందుకున్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా యువతకు, వారి తల్లిదండ్రులకు చైతన్యం తీసుకురావడం ల‌క్ష్యంగా తాము నిర్వ‌హిస్తున్న‌ కృష్ణ సాయి ఇంట‌ర్నేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్టు ద్వారా కృష్ణసాయి చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని గవర్నర్ అభినందించారు. సామాజిక అవగాహనలో భాగంగా MSK ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ప్రొడక్షన్ నం. 2 చిత్రంలో Danger ‘say […]

Read More
 “ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్” స్టూడియో ప్రారంభించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు!!

“ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్” స్టూడియో ప్రారంభించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు!!

“ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్” స్టూడియో ప్రారంభించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు!! భారతదేశంలోని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలలో ఒకటైన ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్, కంపెనీ తన స్టూడియోను హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ స్టూడియో ప్రారంభించారు. దశాబ్ద కాలంగా Phantom FX తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ బహుళ భాషలలో చలనచిత్రాలు, టీవీ మరియు వాణిజ్య ప్రకటనల కోసం సృజనాత్మక VFX సేవలను […]

Read More
 శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా ‘నాతో నేను’లో ‘రాజంపేట రాణి’ లిరికల్ సాంగ్ లాంచ్

శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా ‘నాతో నేను’లో ‘రాజంపేట రాణి’ లిరికల్ సాంగ్ లాంచ్

శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా ‘నాతో నేను’లో ‘రాజంపేట రాణి’ లిరికల్ సాంగ్ లాంచ్ సాయికుమార్‌, ఆదిత్యా ఓం, ఐశ్వర్య రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ సాయి, దీపాలి రాజపుత్‌ ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రంలోని రాజంపేట రాణిని అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని శేఖర్ మాస్టర్ విడుదల చేసారు. సత్య కశ్యప్ సంగీతం అందించారు. శాంతి స్వరూప్ సాహిత్యం అందించిన ఈ […]

Read More
 కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ పాన్ ఇండియా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఘోస్ట్’ నుండి బ్లాస్టింగ్ ‘బిగ్ డాడీ’ టీజర్ విడుదల

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ పాన్ ఇండియా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఘోస్ట్’ నుండి బ్లాస్టింగ్ ‘బిగ్ డాడీ’ టీజర్ విడుదల

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ పాన్ ఇండియా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఘోస్ట్’ నుండి బ్లాస్టింగ్ ‘బిగ్ డాడీ’ టీజర్ విడుదల కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ తన తాజా చిత్రం, హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఘోస్ట్ తో ప్యాన్ ఇండియా బరిలో దిగనున్నారు. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత […]

Read More
 ‘హ‌లో ఎవ‌రు?” మూవీ టీజర్ లాంచ్

‘హ‌లో ఎవ‌రు?” మూవీ టీజర్ లాంచ్

‘హ‌లో ఎవ‌రు?” మూవీ టీజర్ లాంచ్ థ్రిల్ల‌ర్ రాబోతోంది. శ్రీ‌శివ‌సాయి ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై, మ‌హేశ్వ‌రి నందిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో, వెంక‌ట్‌రెడ్డి నంది ద‌ర్శ‌క‌నిర్మాణంలో తెర‌కెక్కించిన చిత్రం ‘హ‌లో ఎవ‌రు?. ఈ సినిమా ద్వారా హీరో విజ‌య్ పాపిరెడ్డి క‌ట‌కం, హీరోయిన్ గా సౌమ్య‌శ్రీ ఉంత‌క‌ల్ ,విలన్ గా వినాయక్ ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ తర్వలో సెన్సార్ కి వెళ్లనుంది . […]

Read More
 విశ్వగురు వరల్డ్‌ రికార్డ్‌లో డా.కె.సోమశేఖర్‌

విశ్వగురు వరల్డ్‌ రికార్డ్‌లో డా.కె.సోమశేఖర్‌

విశ్వగురు వరల్డ్‌ రికార్డ్‌లో డా.కె.సోమశేఖర్‌ నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగమయ్యే పదిమందికి అండగా ఉండే డా.కె.సోమశేఖర్‌ను విశ్వగురు వరల్డ్‌ రికార్డ్‌ వరించింది. ఇటీవల జరిగిన డాక్టర్స్‌ డే సెలబ్రేషన్స్‌లో సేవ్‌ ద లివర్‌ ఫౌండేషన్‌ ద్వారా 125కు పైగా అవగాహనా సదస్సులు మరియు ఉచిత హెపటైటిస్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌ క్యాంపులు నిర్వహించి ఎంతోమంది పేదలకు అండగా నిలిచిన సోమశేఖర్‌రావును రిటైర్డ్‌ హైకోర్ట్‌ జడ్జి బి.చంద్రకుమార్‌ సన్మానించారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కృష్ణాజిల్లాలో రెండు కొవిడ్‌ క్లినిక్‌లు […]

Read More
 నిర్మాత బెల్లంకొండ సురేష్ చేతుల మీదుగా విడుదలైన ధ్వని !!!

నిర్మాత బెల్లంకొండ సురేష్ చేతుల మీదుగా విడుదలైన ధ్వని !!!

నిర్మాత బెల్లంకొండ సురేష్ చేతుల మీదుగా విడుదలైన ధ్వని !!! ఎల్.వి ప్రొడక్షన్ బ్యానర్ లో లక్షిన్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిలిం ధ్వని. డెఫ్ అండ్ డంప్ కాన్సెప్ట్ ఈ షార్ట్ ఫిలిం రూపొందించబడింది. నీలిమ వేముల నిర్మాతగా వ్యవహరించిన ధ్వని షార్ట్ ఫిలింకు అశ్విన్ కురమన సంగీతం అందించారు. ధ్వని షార్ట్ ఫిలిం రిలీస్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో నిర్మాత బెల్లంకొండ సురేష్, తుమ్మల రామ సత్యనారాయణ, దర్శకులు […]

Read More