“నేను-కీర్తన” మూవీ ప్రి-రిలీజ్ అండ్ ట్రైలర్ రిలీజ్
“నేను-కీర్తన” మూవీ ప్రి-రిలీజ్ అండ్ ట్రైలర్ రిలీజ్ చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన “నేను – కీర్తన” చిత్రం ప్రి రిలీజ్ మరియు ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ తోపాటు… ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు, ప్రముఖ మహిళామణులు శోభారాణి, పద్మినీ నాగులపల్లి, గిడుగు కాంతికృష్ణ, వాసిరెడ్డి స్పందన పాల్గొని, “నేను – కీర్తన” చిత్రం చిమటా రమేష్ […]
Read More