‘జస్ట్ ఏ మినిట్’ మూవీ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్

‘జస్ట్ ఏ మినిట్’ మూవీ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్

‘జస్ట్ ఏ మినిట్’ మూవీ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కార్తీక్ ధర్మపురి సహకారంతో ‘పూర్ణస్ యస్వంత్’ దర్శకత్వం వహిస్తున్నారు. అర్షద్ తన్వీర్ స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకి అభిషేక్ రెడ్డి పచ్చిపాలా, నాజియా, జబర్దస్త్ ఫణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘ఏడుచాపల కథ’ సినిమా తో టెంప్ట్ రవి గా పరిచయం అయిన అభిషేక్ రెడ్డి. ఇప్పటికే తన వాక్చాతుర్యంతో ‘జెన్యూన్ స్టార్’ […]

Read More
 ఘనంగా శ్రీ శంకర్ ఆర్ట్స్ పరారీ మూవీ పోస్టర్ మరియు సెకెండ్ టీజర్ ఆవిష్కరణ

ఘనంగా శ్రీ శంకర్ ఆర్ట్స్ పరారీ మూవీ పోస్టర్ మరియు సెకెండ్ టీజర్ ఆవిష్కరణ

ఘనంగా శ్రీ శంకర్ ఆర్ట్స్ పరారీ మూవీ పోస్టర్ మరియు సెకెండ్ టీజర్ ఆవిష్కరణ పరారీ మూవీ పోస్టర్ ను ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి ఆవిష్కరించారు.టీజర్ ను ప్రొడ్యూసర్ కౌన్సెల్ అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ ఆవిష్కరించారు. శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ లో, గాలి ప్రత్యూష సమర్పణలో, యోగేశ్వర్ అతిధి జంటగా, సాయి శివాజీ దర్శకత్వంలో, జి వి వి గిరి నిర్మించిన చిత్రం పరారీ.. ఈ చిత్రం మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ […]

Read More
 బలగం సినిమా టీం కు ఫిలిం క్రిటిక్స్ అభినందనలు

బలగం సినిమా టీం కు ఫిలిం క్రిటిక్స్ అభినందనలు

బలగం సినిమా టీం కు ఫిలిం క్రిటిక్స్ అభినందనలు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బలగం సినిమా టీంకు ఘనంగా సన్మానం జరిగింది. ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ ఈ సినిమా ఖచ్చితంగా జనాదరణ పొందుతుందని నాకు నమ్మకం ఎప్పటి నుంచో ఉందని అన్నారు. ఒకానొక సమయంలో ఓటిటి కి ఇద్దామని అనుకున్నప్పటికీ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ సినిమా ను థియేటర్లలోనే చూసే ఫీలింగ్ వేరని అన్నారు […]

Read More
 గ్రాండ్ గా “EMI ఈ అమ్మాయి ” ట్రైలర్ లాంచ్,.. ఈ నెల 10 న గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ గా “EMI ఈ అమ్మాయి ” ట్రైలర్ లాంచ్,.. ఈ నెల 10 న గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ గా “EMI ఈ అమ్మాయి ” ట్రైలర్ లాంచ్,.. ఈ నెల 10 న గ్రాండ్ రిలీజ్ ప్రపంచంలో అన్ని వస్తువులు EMI లో దొరుకుతాయి. అలాగే అమ్మాయి కూడా EMI లో దొరికితే ఎలా ఉంటుంది అనేదే మా ” EMI ఈ అమ్మాయి “.దొంతు బుచ్చయ్య , బమ్మిడి సంగీత సమర్పణలో శ్రీ అవదూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై నోయల్ సీన్ , బిగ్ బాస్ ఫెమ్ బానుశ్రీ, చమ్మక్ చంద్ర, […]

Read More
 బలగం సినిమా కథ 90 శాతం నాదే.. జర్నలిస్టు సతీష్ ఆరోపణలు

బలగం సినిమా కథ 90 శాతం నాదే.. జర్నలిస్టు సతీష్ ఆరోపణలు

బలగం సినిమా కథ 90 శాతం నాదే.. జర్నలిస్టు సతీష్ ఆరోపణలు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థల్లో భాగమైన దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం బలగం.. తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి , జయరాం తదితర తారాగణంతో ఈ సినిమా మార్చి 3వ తేదీన రిలీజైంది. సినీ విమర్శకులతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రశంసలు […]

Read More
 మార్చి 7న కిరణ్ అబ్బవరం మీటర్ టీజర్ విడుదల

మార్చి 7న కిరణ్ అబ్బవరం మీటర్ టీజర్ విడుదల

మార్చి 7న కిరణ్ అబ్బవరం మీటర్ టీజర్ విడుదల వైవిధ్యమైన కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌చేసుకున్న యంగ్‌టాలెంటెడ్‌కథానాయకుడు కిరణ్‌అబ్బవరం. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో నటిస్తున్న పక్కా మాస్‌కమర్షియల్‌ఎంటర్‌టైనర్‌‘మీటర్‌’. టాలీవుడ్‌బ్లాక్‌బస్టర్‌చిత్రాలకు కేరాఫ్‌అడ్రస్‌గా మారిన మై*త్రీ మూవీ మేకర్స్‌సమర్పణలో, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన క్లాప్‌ఎంటర్‌టైన్‌మెంట్‌పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్‌కాదూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా […]

Read More
 మార్చి మూడో వారంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న “వీరఖడ్గం”

మార్చి మూడో వారంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న “వీరఖడ్గం”

మార్చి మూడో వారంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న “వీరఖడ్గం” వివివి ప్రొడక్షన్స్ పతాకంపై ఎం ఏ చౌదరి దర్శకత్వంలో, కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం “వీరఖడ్గం`. మారుశెట్టి సునీల్ కుమార్ లైన్ ప్రొడ్యూస‌ర్‌. సృష్టి డాంగే హీరోయిన్‌. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని మార్చి మూడో వారంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ రోజు ఫిలిం చాంబ‌ర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌స‌న్న […]

Read More
 ‘తకిట తదిమి తందాన’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల.. త్వరలోనే టీజర్

‘తకిట తదిమి తందాన’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల.. త్వరలోనే టీజర్

‘తకిట తదిమి తందాన’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల.. త్వరలోనే టీజర్ ‘మర్డర్’ మూవీ ఫేమ్ ఘన ఆదిత్య మరియు ప్రియ జంటగా.. రాజ్ లోహిత్ దర్శకత్వంలో, ఎల్లో మాంగో ఎంటర్‌టైన్మెంట్ మరియు వ్యాస స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘తకిట తదిమి తoధాన’. ఈ చిత్రం ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని మేకర్స్ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ […]

Read More
 నేటి ట్రెండ్ కు తగ్గట్టు “రఘు కుంచె” చేసిన “ట్రెండింగో” సాంగ్ ను లాంచ్ చేసిన “చంద్ర బోస్”

నేటి ట్రెండ్ కు తగ్గట్టు “రఘు కుంచె” చేసిన “ట్రెండింగో” సాంగ్ ను లాంచ్ చేసిన “చంద్ర బోస్”

నేటి ట్రెండ్ కు తగ్గట్టు “రఘు కుంచె” చేసిన “ట్రెండింగో” సాంగ్ ను లాంచ్ చేసిన “చంద్ర బోస్” మనం ఉదయం లేచిన దగ్గర నుండి మనకు ఎక్కువగా వినిపించే పదం ట్రెండింగ్..మన నిత్య జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ ట్రెండ్ చేయాలాని తపన పడే మనస్తత్వం మనలో ఉంటుంది. దీనిమీద సెటైరికల్ గా చేసినటువంటి పాటే “ట్రెండింగో”.. ఈ పాటకు సంగీత దర్శకుడు రఘు కుంచె. సంగీతం లిరిక్స్, కాన్సెప్ట్, అందించి పాడి నటించటం విశేషం.ఈ […]

Read More
 బేబీ మూవీ రెండో పాటతో తెలుగుకు పరిచయం అవుతున్న సెన్సేషనల్ సింగర్ ఆర్య దయాళ్

బేబీ మూవీ రెండో పాటతో తెలుగుకు పరిచయం అవుతున్న సెన్సేషనల్ సింగర్ ఆర్య దయాళ్

బేబీ మూవీ రెండో పాటతో తెలుగుకు పరిచయం అవుతున్న సెన్సేషనల్ సింగర్ ఆర్య దయాళ్ ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన సినిమా బేబీ. సాయి రాజేశ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఎస్.కే.ఎన్ నిర్మించారు. ఈ సినిమా నుంచి ఆ మధ్య విడుదల చేసిన “ఓ రెండు ప్రేమ మేఘాలిలా” లిరికల్ సాంగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి నుంచి గొప్ప స్పందన వచ్చింది. విజయ్ బుల్గానిన్ స్వరపరచగా అద్భుతమైన మెలోడీగా […]

Read More