నేటి ట్రెండ్ కు తగ్గట్టు “రఘు కుంచె” చేసిన “ట్రెండింగో” సాంగ్ ను లాంచ్ చేసిన “చంద్ర బోస్”
నేటి ట్రెండ్ కు తగ్గట్టు “రఘు కుంచె” చేసిన “ట్రెండింగో” సాంగ్ ను లాంచ్ చేసిన “చంద్ర బోస్” మనం ఉదయం లేచిన దగ్గర నుండి మనకు ఎక్కువగా వినిపించే పదం ట్రెండింగ్..మన నిత్య జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ ట్రెండ్ చేయాలాని తపన పడే మనస్తత్వం మనలో ఉంటుంది. దీనిమీద సెటైరికల్ గా చేసినటువంటి పాటే “ట్రెండింగో”.. ఈ పాటకు సంగీత దర్శకుడు రఘు కుంచె. సంగీతం లిరిక్స్, కాన్సెప్ట్, అందించి పాడి నటించటం విశేషం.ఈ […]
Read More