ఆకట్టుకున్న ‘సువర్ణ సుందరి’

ఆకట్టుకున్న ‘సువర్ణ సుందరి’

చిత్రం : సువర్ణ సుందరి విడుదల : 3, ఫిబ్రవరి 2023 దర్శకత్వం : ఎం.ఎస్.ఎన్ సూర్య, నటీనటులు : జయప్రద, పూర్ణ , సాయి కుమార్, సాక్షి చౌదరి, కోట శ్రీనివాస రావు తదితరులు) సంగీతం: సాయి కార్తీక్ నిర్మాత : ఎం.ఎల్ లక్ష్మీ సీనియర్ నటీనటులు జయప్రద, పూర్ణ, సాయికుమార్ వంటి వారు నటించడంతో సహజంగానే ‘సువర్ణ సుందరి’ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలకు ముందే వచ్చిన […]

Read More
 ఫిబ్రవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న శివ రాజ్‌కుమార్ “వేద”

ఫిబ్రవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న శివ రాజ్‌కుమార్ “వేద”

ఫిబ్రవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న శివ రాజ్‌కుమార్ “వేద” కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్ నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి మాట్లాడుతూ… ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అలానే మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 9న గ్రాండ్ గా తెలుగులో రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమాను కథ నచ్చి కొనుక్కున్నాను. ఒక మంచి సినిమాకి ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు బహ్మరథం పడతారు.ఈ సినిమాను తెలుగులో రిలీజ్ […]

Read More
 సూర్యాపేట్ జంక్షన్” చిత్ర టీజర్ విడుదల

సూర్యాపేట్ జంక్షన్” చిత్ర టీజర్ విడుదల

సూర్యాపేట్ జంక్షన్” చిత్ర టీజర్ విడుదల                                                                         కొత్తగా మా ప్రయాణం ఫేమ్  ఈశ్వర్ ” సూర్యాపేట్ జంక్షన్” టీజర్ విడుదల  కొత్తగా మా ప్రయాణం ఫేమ్  ఈశ్వర్ […]

Read More
 దహనం సినిమాలో ఒక పాట పాడితే లక్ష ఆడితే లక్ష మరియు తదుపరి సినిమాలో అవకాశం

దహనం సినిమాలో ఒక పాట పాడితే లక్ష ఆడితే లక్ష మరియు తదుపరి సినిమాలో అవకాశం

దహనం సినిమాలో ఒక పాట పాడితే లక్ష ఆడితే లక్ష మరియు తదుపరి సినిమాలో అవకాశం ఓపెన్ ఫీల్డ్ మీడియాలో నిర్మించబడిన దహనం అనే సినిమా మార్చి రెండవ వారంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రం ఇప్పటికే ఆరు అంతర్జాతీయ ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకుంది. ఈ చిత్రంలోని గరళం తాగినోడు గంగమ్మ మొగుడు అనే ఒక పాట మంచి సాహిత్య […]

Read More
 ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా సువర్ణ సుందరి డిజిటల్ టికెట్ లాంచ్

ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా సువర్ణ సుందరి డిజిటల్ టికెట్ లాంచ్

ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా సువర్ణ సుందరి డిజిటల్ టికెట్ లాంచ్ డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేసేందుకు […]

Read More
 ఘనంగా జరుపుకున్న “ప్రేమదేశం” ప్రి రిలీజ్ ఈవెంట్… ఫిబ్రవరి 3 న గ్రాండ్ రిలీజ్

ఘనంగా జరుపుకున్న “ప్రేమదేశం” ప్రి రిలీజ్ ఈవెంట్… ఫిబ్రవరి 3 న గ్రాండ్ రిలీజ్

ఘనంగా జరుపుకున్న “ప్రేమదేశం” ప్రి రిలీజ్ ఈవెంట్… ఫిబ్రవరి 3 న గ్రాండ్ రిలీజ్ 1996లో టబు, వినీత్‌, అబ్బాస్ నటించిన “ప్రేమదేశం” చిత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో ఆ చిత్రంలోని పాటలు, కథ కథనాలు యువతను విపరీతంగా ఆకట్టుకుని ఉర్రూతలూగించింది. ఇందులో స్నేహానికి ప్రాముఖ్యత నిస్తూ ఎక్కడా వల్గారిటీ అనేది లేకుండా ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు ఖతిర్‌. ఈ సినిమా కోసం రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. చాలా […]

Read More
 ఫ్యాషన్ మోడలింగ్ నుండి తెలుగు సినిమాల్లోకి వస్తున్న బెవిలిన్ భరాజ్

ఫ్యాషన్ మోడలింగ్ నుండి తెలుగు సినిమాల్లోకి వస్తున్న బెవిలిన్ భరాజ్

ఫ్యాషన్ మోడలింగ్ నుండి తెలుగు సినిమాల్లోకి వస్తున్న బెవిలిన్ భరాజ్ ముంబై కి చెందిన ప్రముఖ ఫ్యాషన్ రంగ మోడల్.. బెవిలిన్ భరాజ్ తెలుగు సినిమా రంగంలో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి హైదరాబాద్ వచ్చింది. తన క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ తెలియజేయడానికి ఫిలిం ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఆమె. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు బెవిలిన్ భరాజ్ సమాధానాలు ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ “ఫ్యాషన్ మోడలింగ్ లో అక్కడ […]

Read More
 ఎన్త్ హవర్ సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన గౌరవ కేంద్ర మంత్రి వర్యులు జి. కిషన్ రెడ్డి

ఎన్త్ హవర్ సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన గౌరవ కేంద్ర మంత్రి వర్యులు జి. కిషన్ రెడ్డి

ఎన్త్ హవర్ సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన గౌరవ కేంద్ర మంత్రి వర్యులు జి. కిషన్ రెడ్డి లేడి లయన్ క్రియేషన్స్ పతాకం పై నిర్మిస్తున్న చిత్రం ఎన్త్ హవర్”. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యువ హీరో విశ్వకార్తికేయ హీరో గా నటిస్తున్నాడు. కార్తికేయ నటించిన అల్లంత దూరాన, ఐ పి ఎల్ సినిమాలు రిలీజ్ కు రెడీ గా […]

Read More
 ఘనంగా ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫిబ్రవరి 3న విడుదల కాబోతోన్న చిత్రం

ఘనంగా ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫిబ్రవరి 3న విడుదల కాబోతోన్న చిత్రం

ఘనంగా ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫిబ్రవరి 3న విడుదల కాబోతోన్న చిత్రం ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయెత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతోన్న చిత్రం రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. సంతోష్ మురారికర్ కథ అందించడమే కాకుండా కో డైరెక్టర్‌గానూ పని చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రాబోతోంది. […]

Read More
 నవీన్ చంద్ర,గాయత్రీ సురేష్ నటించిన “మాయగాడు” చిత్ర ట్రైలర్ కు విశేష స్పందన

నవీన్ చంద్ర,గాయత్రీ సురేష్ నటించిన “మాయగాడు” చిత్ర ట్రైలర్ కు విశేష స్పందన

నవీన్ చంద్ర,గాయత్రీ సురేష్ నటించిన “మాయగాడు” చిత్ర ట్రైలర్ కు విశేష స్పందన వీరసింహరెడ్డి సినిమాలో కీలక పాత్రను పోషించి మంచి హిట్ అందుకున్న నవీన్ చంద్ర,అందాల రాక్షసితో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు, ఆ తర్వాత నేను లోకల్, దేవదాస్, అరవింద సమేత మూవీస్‌లో నవీన్ చేసిన ఇంపార్టెంట్ రోల్స్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. నేను లేని నా ప్రేమకథ, జమ్నా ప్యార్, కళా విప్లవం, ప్రణయం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ గాయత్రీ సురేష్. […]

Read More