పీవీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం-1 షూటింగ్ ప్రారంభం
పీవీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం-1 షూటింగ్ ప్రారంభం! పీవీఆర్ ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1 గా రామ్ తేజ్, గరిమ జంటగా రూపొందుతోన్న నూతన చిత్రం ఈ రోజు ఫిలించాంబర్ లో షూటింగ్ ప్రారంభమైంది. అక్షయ్ కృష్ణ నల్ల దర్శకత్వంలో పీవీఆర్ నిర్మిస్తున్నారు. ఆనంద్ రాజ్ ఓంకారం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సమాజంలో జరుగుతోన్న అన్యాయాలను, అక్రమాలను ఓ సామాన్య యువకుడు ఎలా ఎదుర్కొన్నాడు అన్నది చిత్ర కథాంశం. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ […]
Read More