‘ఆకాశం’ మూవీ  ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ.. మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరించే తెలుగు ఆడియెన్స్ మా సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాం :  హీరో అశోక్ సెల్వన్

‘ఆకాశం’ మూవీ  ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ.. మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరించే తెలుగు ఆడియెన్స్ మా సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాం :  హీరో అశోక్ సెల్వన్

‘ఆకాశం’ మూవీ  ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ.. మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరించే తెలుగు ఆడియెన్స్ మా సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాం :  హీరో అశోక్ సెల్వన్ వెర్సటైల్ యాక్టర్ అశోక్ సెల్వన్ ద్వి (తెలుగు, తమిళం) భాషా చిత్రం ‘ఆకాశం’. ఈ చిత్రం ‘నీదాం ఒరు వానమ్’గా తమిళంలోనూ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్స్‌పై  ఆర్‌.ఎ.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న‌ ఈ చిత్రంలో రీతూ […]

Read More
 డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ చేత మయూఖి ఫస్ట్ లుక్ ఆవిష్కరణ

డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ చేత మయూఖి ఫస్ట్ లుక్ ఆవిష్కరణ

డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ చేత మయూఖి ఫస్ట్ లుక్ ఆవిష్కరణ టి.ఐ.ఎం. గ్లోబల్ ఫిల్మ్స్ సమర్పణలో నంద కిషోర్, డి. టెరెన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మయూఖి చిత్రం పోస్టర్ ను ఈ సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ, రచయిత డార్లింగ్ స్వామి పాల్గొన్నారు.  ఏ.ఎల్. నితిన్ కుమార్ దర్శకత్వం వహించిన మయూఖి చిత్రం డల్లాస్ ఘర్షణలో అనే సబ్ […]

Read More
 వాలెంటైన్ డే ను ఫిబ్రవరి 14 నుంచి నవంబర్ 4 కు మార్చాలి – నందమూరి బాలకృష్ణ

వాలెంటైన్ డే ను ఫిబ్రవరి 14 నుంచి నవంబర్ 4 కు మార్చాలి – నందమూరి బాలకృష్ణ

వాలెంటైన్ డే ను ఫిబ్రవరి 14 నుంచి నవంబర్ 4 కు మార్చాలి – నందమూరి బాలకృష్ణ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూనందమూరి బాలకృష్ణ  ల్ జంటగా ‘విజేత’ సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో జీఏ-2 పిక్చర్స్‌ ధీరజ్ మొగిలినేని నిర్మించిన తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో”. అనూప్‌ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రానికి విజయ్ ఎం సహ నిర్మతగా వ్యవహారించారు. ఈ చిత్రం […]

Read More
 నవంబర్ నెలలో విడుదలకు సిద్ధమైన ” పసివాడి ప్రాణం “

నవంబర్ నెలలో విడుదలకు సిద్ధమైన ” పసివాడి ప్రాణం “

నవంబర్ నెలలో విడుదలకు సిద్ధమైన ” పసివాడి ప్రాణం ” గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించి విడుదలై ఘన విజయం సాధించి నేటికిని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం పసివాడి ప్రాణం. అదే టైటిల్ తో మరొక్కసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వినూత్న మైన టెక్నాలజీ తో ధన్ శ్రీ ఆర్ట్స్ బ్యానర్ పై నూతన హీరో అల్లు వంశీ, దక్షణాది తార ఇతి ఆచార్య హీరో హీరోయిన్లుగా , NS మూర్తి […]

Read More
 గ్రాండ్ గా “రూమ్” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

గ్రాండ్ గా “రూమ్” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

“రూమ్” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నటుడు బెనర్జీ, నిర్మాత రామారాజ్ అశ్విన్ & రమేష్.కె సమర్పణలో పద్మావతి పిక్చర్స్ పతాకంపై అభిషేక్ వర్మ, మనో చిత్ర జంటగా పద్మమగన్ దర్శకత్వంలో వి. యస్. సుబ్బారావు నిర్మించిన చిత్రం “రూమ్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రొడ్యూసర్ […]

Read More
 ‘యశోద’ కథ వినగానే దర్శకులు ఇటువంటి కథ ఎలా ఆలోచించారా అని ఆశ్చర్యపోయా : వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంటర్వ్యూ  

‘యశోద’ కథ వినగానే దర్శకులు ఇటువంటి కథ ఎలా ఆలోచించారా అని ఆశ్చర్యపోయా : వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంటర్వ్యూ  

‘యశోద’లో కథే హీరో… మీ మనీకి వేల్యూ ఇచ్చే సినిమా ఇది : వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంటర్వ్యూ – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – -సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. […]

Read More
 బనారస్ మిస్టీరియస్ లవ్ స్టొరీ.. విజువల్ ట్రీట్ లా వుంటుంది: హీరో జైద్ ఖాన్ ఇంటర్వ్యూ

బనారస్ మిస్టీరియస్ లవ్ స్టొరీ.. విజువల్ ట్రీట్ లా వుంటుంది: హీరో జైద్ ఖాన్ ఇంటర్వ్యూ

బనారస్ మిస్టీరియస్ లవ్ స్టొరీ.. విజువల్ ట్రీట్ లా వుంటుంది: హీరో జైద్ ఖాన్ ఇంటర్వ్యూ కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్‌’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో హీరో జైద్ ఖాన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘బనారస్’ ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి ? దాదాపు దేశం మొత్తం కవర్ చేశాం. ముంబై, పూణే,  ఢిల్లీ, లక్నో, బనారస్, గురజాత్, ఆంధ్రా, తెలంగాణ, కలకత్తా, తమిళనాడు.. ఇలా దేశం అంతా తిరిగాం. అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. వైజాగ్ ఈవెంట్ లో వచ్చిన రెస్పాన్ చాలా ప్రత్యేకం. ప్రేక్షకులు చూపిన అభిమానాని కి కృతజ్ఞతలు. అలాగే లక్నో లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బనారస్ కి ముందు ఎవరైనా మిమ్మల్ని కలిశారా ? నాంది సతీష్ గారు ఒక తెలుగు సినిమా చేద్దామని కలిశారు. అయితే అప్పటికి నేను ఇంకా రెడీగా లేను. ఒక కోర్స్ ట్రైనింగ్ లో వున్నాను. అలాగే హిందీ నుండి కూడా రెండు అవకాశాలు వచ్చాయి. అయితే నా ద్రుష్టి సౌత్ సినిమాపైనే వుంది. బనారస్ ని మీరే ఎంచుకున్నారా ? దర్శకుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు ? బనారస్ ఛాయిస్ నాదే. నేనే దర్శకుడు జయతీర్ధని అప్రోచ్ అయ్యాను. చాలా కాలం నుండి మంచి స్క్రిప్ట్, దర్శకుడు కోసం ఎదురుచూశాను. ఫైనల్ గా బనారస్ తోజయతీర్ధ గారు వచ్చారు. అలా మా ప్రయాణం మొదలైయింది. కెజియఫ్, కాంతార సినిమాల విజయాలతో కన్నడ సినిమా పరిశ్రమపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు బనారస్ వస్తోంది. ఈ విషయంలో ఏమైనా ఒత్తిడి ఫీలౌతున్నారా ? ఒత్తిడి కాదు కానీ భాద్యత వుంటుంది. నేను కొత్త కావచ్చు కానీ పాన్ ఇండియా అనేది చిన్న విషయం కాదు. మా నిర్మాతలకు ముందే చెప్పాను. కెజియఫ్, కాంతార తో కన్నడ సినిమా ఒక గొప్ప స్థాయిని సంపాదించుకుంది. ఈ విషయంలో నాకు చాలా ఆనందం వుంటుంది. కన్నడ నుండి మరో పాన్ ఇండియా సినిమా వస్తుందంటే ఒక స్థాయిలో వుండాలి. బనారస్ ని అన్ని భాషల పంపిణీదారులకు చూపించాం. వాళ్ళంతా ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులని అలరిస్తోందని అభిప్రాయపడిన తర్వాతే పాన్ ఇండియా విడుదలని నిర్ణయించాం. బనారస్ విజువల్స్ చూస్తుంటే బాలీవుడ్ మూవీ లా  కనిపిస్తుంది ? విజువల్స్ పై నేను ప్రత్యేక ద్యాస పెట్టాను. సౌత్ సినిమాల పట్ల బాలీవుడ్ కి ఒక చిన్న చూపు వుండేది. సౌత్ సినిమాల్లో క్యాలిటీ వుందని వారు అభిప్రాయ పడేవారు. దీనిని ద్రుష్టిలో పెట్టుకొని బనారస్ ని చాలా గ్రాండ్ గా ఎక్కడా రాజీ పడకుండా బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలు ఎందులోనూ తక్కువ కాదని తెలియజేశాలా బనారస్ ని చిత్రీకరించాం. ప్రస్తుతం సౌత్ పరిశ్రమ గొప్ప స్థితిలో వుంది. బనారస్ నేపధ్యంలో సినిమా చేయడానికి కారణం ? బనారస్ కంటెంట్ లో  ఒక మిస్ట్రీరియస్, డార్క్  ఎలిమెంట్ వుంది. దానికి బనారస్ నేపధ్యం  ఎంచుకున్నాం. కంటెంట్, బ్యాగ్డ్రాప్ .. రెండూ ప్రేక్షకులని థ్రిల్ చేస్తాయి. బనారస్ మిస్టీరియస్  లవ్ స్టొరీ. 85శాతం షూటింగ్ బనారస్ లోనే చేశాం. ప్రేక్షకు లకి ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. సస్పన్స్, కామెడీ, థ్రిల్ యాక్షన్ అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ఇందులో ఒక ప్రయోగం కూడా చేశాం. అది ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇందులో టైం ట్రావెల్ కూడా వుంటుంది. అయితే అది కథలో కొంత భాగమే. ఇది మీ మొదటి సినిమా కదా.. ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు ? మనకి ఏదైనా కావాలంటే దాని కోసం మనమే నిలబడాలి. అలాగే జీవితం చాలా చిన్నది. అందరితో ప్రేమగా వుండి నలుగురికి సాయపడటమే జీవితం. ఈ రెండు విషయాలు బనారస్ నుండి నేర్చుకున్నాను. బనారస్ ని ఎంచుకుకోవడానికి ట్రిగ్గర్ పాయింట్ ఏమిటి ? సెకండ్ హాఫ్ లో చేసిన ఒక ప్రయోగం. ఆ ప్రయోగం విజయవంతమౌతుందనే నమ్మకం వుంది. ఇప్పటివరకూ సినిమా చూసిన వారంతా మంచి రివ్యూలు ఇచ్చారు. నవంబర్ 4న ప్రేక్షకులందరికీ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత మంచి సినిమా చుశామనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. అలాగే సినిమా చూసిన తర్వాత ఒకసారి బనారస్ వెళ్లానని అనుకుంటారు. ‘బనారస్’ ఆలస్యం అవ్వడానికి కారణం ? 2019 సెప్టెంబర్ లో షూటింగ్ మొదలుపెట్టాం. అయితే అదే సమయంలో వరదలు వచ్చాయి. తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో షూటింగ్ చేశాం. లాక్ డౌన్ కి ముందే రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. లాక్ డౌన్ ఎత్తిన తర్వాత పాటలు షూట్ చేశాం. రెండో లాక్ డౌన్ తర్వాత  మా నిర్మాతలు సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా సమయం పట్టింది. అన్ని భాషల్లో డబ్బింగ్, పాటలు రిక్రియేషన్ చేశాం. ఐదింతల పని ఎక్కువైయింది. సినిమా పూర్తి చేసిన తర్వాత అన్ని పరిశ్రమల నుండి స్నేహితులు, పంపిణీదారులని పిలిచి చూపించారు. అందరూ యునానిమస్ గా బనారస్ పాన్ ఇండియా కంటెంట్ అని అభిప్రాయపడిన తర్వాతే విడుదలకు సిద్దమయ్యాం.బనారస్ ఒక విజువల్ ట్రీట్ లా వుంటుంది. సినీ, రాజకీయ నేపధ్యం నుండి వచ్చిన వారికీ అదనంగా కొంత ఒత్తిడి వుంటుంది కదా .. మీ విషయంలో ఎలా వుంది? ఖచ్చితంగా వుంటుంది. అప్పటికే ఒక ఇమేజ్ వుంటుంది. ఎలా చేసిన అంచనాలని అందుకోవడం ఒక సవాల్ తో కూడుకున్నది. నా విషయంలో కూడా అలాంటి సవాళ్ళు  వున్నాయి. అయితే వాటిని మ్యానేజ్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. నాన్న గారు ప్రిరిలీజ్ ఈవెంట్ లో సినిమా గురించి, నా గురించి గొప్పగా మాట్లాడటం అనందంగా వుంది. టాలీవుడ్ లో మీ శ్రేయోభిలాషులు ఎవరు ? ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ గారు పర్శనల్ గా తెలుసు. చిరంజీవి గారు కూడా తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారు. పొలిటికల్ డ్రామాలపై ఆసక్తి ఉందా ? లేదు. రియల్ లైఫ్ లో అవే చూస్తున్నా(నవ్వుతూ) రీల్ లైఫ్ లో అవే చేయడంలో కిక్ లేదు. కొత్త చేయబోతున్నా చిత్రాలు ? నాలుగు ప్రాజెక్ట్స్ వున్నాయి. బనరాస్ విడుదల తర్వాత ఒకొక్కటిగా చేయాలి. ప్రేమకథలు ఎక్కువగా చేయాలని వుంది.

Read More
 మెగాస్టార్‌ చేతుల మీదుగా  జర్నలిస్ట్‌ ప్రభు రాసిన”శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు”

మెగాస్టార్‌ చేతుల మీదుగా  జర్నలిస్ట్‌ ప్రభు రాసిన”శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు”

మెగాస్టార్‌ చేతుల మీదుగా  జర్నలిస్ట్‌ ప్రభు రాసిన”శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు”                                                                                              […]

Read More
 టైటిల్‌కు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.. తగ్గేదేలే సినిమాపై డైరెక్టర్ శ్రీనివాస్ రాజు

టైటిల్‌కు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.. తగ్గేదేలే సినిమాపై డైరెక్టర్ శ్రీనివాస్ రాజు

టైటిల్‌కు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.. తగ్గేదేలే సినిమాపై డైరెక్టర్ శ్రీనివాస్ రాజు సీట్ ఎడ్జ్ మూమెంట్స్‌తో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యువ కథనాాయకుడు నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు తెరకెక్కిస్తుున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, ఇంట్రెస్టింగ్ టీజ‌ర్‌, నైనా గంగూలీ నర్తించిన స్పెషల్ సాంగ్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైలర్‌తో సినిమాపై […]

Read More
 Vijay Deverakonda joins BREEZER Vivid Shuffle Block Party in Hyderabad to celebrate the #BeatsOfTheStreets

Vijay Deverakonda joins BREEZER Vivid Shuffle Block Party in Hyderabad to celebrate the #BeatsOfTheStreets

Vijay Deverakonda joins BREEZER Vivid Shuffle Block Party in Hyderabad to celebrate the #BeatsOfTheStreets The city will witness the best of India’s hip hop music talent at the BVS Block Party on 5th November 20221Q    ` Hyderabad, October 2022: NODWIN Gaming and BREEZER has announced the launch of the sixth consecutive season of BREEZER […]

Read More