హీరో విశ్వంత్ ఇంటర్వ్యూ
‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫుల్ మూవీ: హీరో విశ్వంత్ ఇంటర్వ్యూ విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన రోమ్-కామ్ ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ (BFH). స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 14న చిత్రం విడుదల కానున్న నేపధ్యంలో విశ్వంత్ హీరో విలేఖరుల సమావేశంలో […]
Read More