అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న వీరు రంగాలు వేరైనా సక్సెస్ వీరి వెంటే.. మంచు విష్ణు, విరానికా రెడ్డి వెడ్డింగ్ అన్యూవర్సరీ
అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న వీరు రంగాలు వేరైనా సక్సెస్ వీరి వెంటే.. మంచు విష్ణు, విరానికా రెడ్డి వెడ్డింగ్ అన్యూవర్సరీ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గురించి ఇండస్ట్రీ కి పరిచయం అవసరం లేదు. ఆ కుటుంబంలో ఒక్క మోహన్ బాబు భార్య మంచు నిర్మలాదేవి తప్ప మిగిలిన వారందరూ నటులుగా . రాణిస్తున్నారు.అయితే వీరిలో మంచు విష్ణులో ఒక ప్రత్యేకత ఉంది. సినిమారంగంలో ఉన్న తను అప్పటి ముఖ్యమంత్రి వై. యస్ రాజశేఖర్ […]
Read More