అక్షర యోధుడు శ్రీ రామోజీరావు గారికి నివాళులర్పించిన సినీ ప్రముఖులు
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి మరియు తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అక్షర యోధుడు శ్రీ రామోజీరావు గారికి నివాళులర్పించిన సినీ ప్రముఖులు సినీ దిగ్గజ నిర్మాత, ఈనాడు సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ రామోజీరావు గారు మృతితో శోకసంద్రంలో మునిగిన తెలుగు సినీ ఇండస్ట్రీ. నేడు ఆయన మృతికి నివాళులర్పిస్తూ తెలుగు సినీ ప్రముఖులు టీ ఎఫ్ పి సి లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి […]
Read More