అతిరథ మహారథుల సమక్షంలో సంతోషం OTT అవార్డ్స్ వేడుక
అతిరథ మహారథుల సమక్షంలో సంతోషం OTT అవార్డ్స్ వేడుక అల్లు అరవింద్, శ్రీ లీల చేతుల మీదుగా సంతోషం 2022 సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక కర్టెన్ రైజర్ సంతోషం అదినేత, సినీ నిర్మాత, జర్నలిస్ట్ సురేష్ కొండేటి తెలుగు సినీ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. 21 ఏళ్లుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తూ వస్తున్న ఆయన… మొట్ట మొదటి సారిగా సంతోషం OTT అవార్డ్స్ ఒకటో ఎడిషన్ […]
Read More