“అన్నపూర్ణ ఫొటో స్టూడియో” సినిమా కాన్సెప్ట్ పోస్టర్, టైటిల్ రివీల్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్
“అన్నపూర్ణ ఫొటో స్టూడియో” సినిమా కాన్సెప్ట్ పోస్టర్, టైటిల్ రివీల్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్ “పెళ్లి చూపులు”, “డియర్ కామ్రేడ్”, “దొరసాని” వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ తన 6వ చిత్రానికి అన్నపూర్ణ ఫొటో స్టూడియో అనే టైటిల్ ను ఖరారు చేశారు. యష్ రంగినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతన్య రావ్, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఓ పిట్ట కథ చిత్రంతో ప్రతిభవంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న […]
Read More