ఆకట్టుకున్న ప్రముఖ చిత్రకారుడు విజయ్ కుమార్ ఆర్ట్ షో
ఆకట్టుకున్న ప్రముఖ చిత్రకారుడు విజయ్ కుమార్ ఆర్ట్ షో ప్రముఖ చిత్రకారుడు యు.విజయ్ కుమార్ హైదరాబాద్ మాదాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ఆర్ట్ షో ఆహుతులను ఆకట్టుకుంది. ఈ ఆర్ట్ షో నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఆర్ట్ షోను నిర్వహిస్తున్నారు. ఇవాళ జరిగిన విజయ్ కుమార్ ఆర్ట్ షో ప్రారంభోత్సంలో ఐఏఎస్ అధికారి డాక్టర్ […]
Read More