‘ఊహలో తేలాల’.. ఆల్బమ్ సాంగ్ ఆవిష్కరించిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి, ఆర్పీ పట్నాయక్
‘ఊహలో తేలాల’.. ఆల్బమ్ సాంగ్ ఆవిష్కరించిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి, ఆర్పీ పట్నాయక్ అభయ్ ప్రొడక్షన్స్‌లో తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషల్లో రూపొందిన ‘ఊహలో తేలాల’ ఆల్బమ్ సాంగ్ ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ధనుంజయ్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ ఆల్బమ్ సాంగ్‌ను సంగీత దర్శకులు కోటి, ఆర్పీ పట్నాయక్ కలిసి ఆవిష్కరించారు. ఈ సాంగ్ లాంఛ్ వేడుకకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ CEO రవణం స్వామి నాయుడు, రచయిత లక్ష్మీ భూపాల, […]
Read More