ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ మూవీ టైటిల్ లోగో ను ఆవిష్కరించిన పద్మశ్రీ బ్రహ్మానందం
ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ మూవీ టైటిల్ లోగో ను ఆవిష్కరించిన పద్మశ్రీ బ్రహ్మానందం శ్రీ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ…గత 40 సంవత్సరాలుగా సినిమాలు తిస్తున్నాను. యూనివర్సిటీ అనే ఈ సినిమా 30 వ సినిమా నాది…ఒక జ్ఞాని, ఒక ప్రొఫెసర్ అయిన బ్రహ్మానందం గారు ఈ ప్రెస్ మీట్ కు రావాలని విజ్ఞప్తి చేసాను వచ్చారు సంతోషం గా ఉంది. ఎడ్యుకేషన్ మీద ఈ సినిమా తీసాను.విజయనగరం పార్లకిమిడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ తీసాను. […]
Read More