ఈ మధ్య కాలంలో విడుదలకు మందే థియేట్రికల్ హక్కులు భారీ అమౌంట్ సొంతం చేసుకున్న సినిమా ఎస్ 5 నో ఎగ్జిట్ – దర్శక నిర్మాతలు భరత్ కోమలపాటి, గౌతమ్ కొండెపూడి
ఈ మధ్య కాలంలో విడుదలకు మందే థియేట్రికల్ హక్కులు భారీ అమౌంట్ సొంతం చేసుకున్న సినిమా ఎస్ 5 నో ఎగ్జిట్ – దర్శక నిర్మాతలు భరత్ కోమలపాటి, గౌతమ్ కొండెపూడి. తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఎస్ 5 నో ఎగ్జిట్. భరత్ కోమలపాటి (సన్నీ కోమలపాటి) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శౌరీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శామ్యూల్, […]
Read More