ఒక దర్శకుడిగా అన్ని జానర్స్ ఫిలిమ్స్ చేయాలనేది నా కోరిక: మహి వి రాఘవ్
ఒక దర్శకుడిగా అన్ని జానర్స్ ఫిలిమ్స్ చేయాలనేది నా కోరిక: మహి వి రాఘవ్ గత కొన్ని రోజులుగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న క్రైమ్ వెబ్ సిరీస్ సైతాన్ వెబ్ సిరీస్ హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన సైతాన్ ట్రైలర్ మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ట్రైలర్ లో చూపిన ఒళ్ళు గగుర్పొడిచే క్రైమ్ అంశాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ట్రైలర్ లో ఉన్న కొన్ని […]
Read More