“కంచర్ల” మూవీ ఆఖరి షెడ్యూల్ విశాఖపట్నం సమీపంలోని అసకపల్లి వద్ద భారీ సెట్ లో…

“కంచర్ల” మూవీ ఆఖరి షెడ్యూల్ విశాఖపట్నం సమీపంలోని అసకపల్లి వద్ద భారీ సెట్ లో…

కంచర్ల చలనచిత్ర ఆఖరి షెడ్యూలు విశాఖపట్నం సమీపంలోని అసకపల్లి వద్ద భారీ సెట్ లో జరుగుతోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు ఉపేంద్ర గాడి అడ్డా చలనచిత్రం ద్వారా సుపరిచితం అయిన హీరో కంచర్ల ఉపేంద్ర గారి నుండి 2 వ చలనచిత్రం గా *కంచర్ల* ను ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులతో ప్రొడ్యూసర్ DR. కంచర్ల అచ్యుతరావు గారు మాట్లాడుతూ….పెద్ద సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా […]

Read More