కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ – న్యూ ఏజ్ డైరెక్టర్ లిజో జోస్ పెల్లిసెరీ కాంబినేషన్ లో ‘మలైకొట్టై వలిబన్’
కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ – న్యూ ఏజ్ డైరెక్టర్ లిజో జోస్ పెల్లిసెరీ కాంబినేషన్ లో ‘మలైకొట్టై వలిబన్’ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నూతన చిత్రం న్యూ ఏజ్ డైరెక్టర్ లీజో జోస్ పెల్లిసరీ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రం మీద ఎన్నో అంచనాలున్నాయి. గత కొన్ని రోజులుగా చిత్ర టైటిల్ కి సంబంధించి రకరకాల వార్తలతో మేకర్స్ ఆసక్తి రేకెత్తించారు. ఎట్టకేలకు చిత్ర టైటిల్ ను […]
Read More