గానామాస్ స్పెషల్ స్కూల్ కిడ్స్ చేతుల మీదుగా ‘నింద’ నుంచి ‘సంకెళ్లు’ పాట విడుదల
గానామాస్ స్పెషల్ స్కూల్ కిడ్స్ చేతుల మీదుగా ‘నింద’ నుంచి ‘సంకెళ్లు’ పాట విడుదల టాలెంటెడ్ హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘నింద’ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసాయి. ఇక ఇప్పుడు మ్యూజికల్ […]
Read More