`గాలోడు` ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది – సుధీర్
`గాలోడు` ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది – సుధీర్ `సుడిగాలి` సుధీర్ హీరోగా నటిస్తోన్న పక్కా మాస్అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్గా నటిస్తోంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహిస్తుండగా ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా విడుదలైన `గాలోడు` థియేట్రికల్ ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో.. హీరో సుధీర్ మాట్లాడుతూ- “గాలోడు ట్రైలర్ కి మంచి […]
Read More