ఘనంగా “ఇండియా ఫైల్స్” సినిమా ఆడియో లాంచ్
ఘనంగా “ఇండియా ఫైల్స్” సినిమా ఆడియో లాంచ్ బొమ్మకు క్రియేషన్స్ బ్యానర్ పై బొమ్మకు హిమమాల సమర్పణలో డాక్టర్ బొమ్మకు మురళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “ఇండియా ఫైల్స్”. మన దేశంలోనే కల్చరల్ డి ఏన్ ఏ మీద తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే. ప్రముఖ రాజకీయ నాయకుడు అద్దంకి దయాకర్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా, ఇంద్రజ, సుమన్, శుభలేక సుధాకర్, సితార, మక్రంద్ దేశ్ పాండే, రవి ప్రకాష్, హిమజ, జీవన్ కుమార్, సహస్ర వంటి తదితరులు […]
Read More