ఘనంగా మా ఊరి రాజారెడ్డి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
ఘనంగా మా ఊరి రాజారెడ్డి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం మా ఊరి రాజారెడ్డి. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది. నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. మార్చ్ 1న గ్రాండ్ గా ఈ […]
Read More