చివరి షెడ్యూల్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “బేవార్స్ గాడు”
చివరి షెడ్యూల్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “బేవార్స్ గాడు” శ్రీ శోభా క్రియేషన్స్ పతాకంపై హర్షవర్ధన్ ,నిహారిక హీరో హీరోయిన్లుగా బి వి అంజనీ ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “బేవార్స్ గాడు” చిత్రం రెండు షెడ్యూల్ కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ పరిసరప్రాంతాలలో పూర్తి చేసుకొని ప్రస్తుతం హైదరాబాద్ పరిసరప్రాంతాలో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకొంటుంది ఈ సందర్భంగా దర్శకుడు బి వి అంజనీ ప్రసాద్ మాట్లాడుతూ… ఈ షెడ్యూల్ తో పాటల […]
Read More