టైటిల్‌కు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.. తగ్గేదేలే సినిమాపై డైరెక్టర్ శ్రీనివాస్ రాజు
టైటిల్‌కు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.. తగ్గేదేలే సినిమాపై డైరెక్టర్ శ్రీనివాస్ రాజు సీట్ ఎడ్జ్ మూమెంట్స్‌తో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యువ కథనాాయకుడు నవీన్ చంద్ర లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు తెరకెక్కిస్తుున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఇంట్రెస్టింగ్ టీజర్, నైనా గంగూలీ నర్తించిన స్పెషల్ సాంగ్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌తో సినిమాపై […]
Read More